ఐఫోన్ 8పై రూ. 9 వేలు తగ్గింపు, అమెజాన్‌లో మాత్రమే ఆఫర్
కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఆపిల్ ఇండియాలో తన ఐఫోన్ల ధరలను అమాంతం పెంచేసిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఆపిల్ ఇండియాలో తన ఐఫోన్ల ధరలను అమాంతం పెంచేసిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అయితే ఏమైందో ఏమో కాని మళ్లీ ఇప్పుడు తగ్గింపు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తన ఐఫోన్ 8పై దాదాపు రూ. 9 వేల తగ్గింపును ప్రకటించింది. అయితే ఈ తగ్గంపు కేవలం అమెజాన్‌లో మాత్రమే లభిస్తుంది. వేరే స్టోర్స్, ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో మాత్రం ఈ ఫోన్ల ధరలు యథావిధిగానే ఉన్నాయి.

అసలు ధర రూ. రూ.64వేలు
అన్ని రీటెయిల్ స్టోర్లలో అలాగే ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో ఐఫోన్ 8 అసలు ధర రూ. రూ.64వేలుగా ఉంది. అయితే అమెజాన్‌లో ఇప్పుడు దీని ధరను రూ.54,999గా నిర్ణయించారు. దాదాపు రూ.9 వేలు తగ్గింపునిచ్చారు.

ఐఫోన్ 8 ఫీచర్లు
గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్,

ఐఫోన్ ఎస్ఈ ఫోన్ భారీ తగ్గింపుతో..
కాగా ఇప్పటికే ఐఫోన్ ఎస్ఈ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఐఫోన్ ఎస్‌ఈ (32జీబీ)ని రూ.8వేల తగ్గింపు ధరతో రూ.17,999 కు అమెజాన్ అందించింది. కాగా ఇప్పుడీ ఫోన్ ధర అమెజాన్‌లో రూ.18,899గా ఉంది.

ఐఫోన్ ఎస్‌ఈ ఫీచర్లు
4 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 640 x 1136 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.84 జీహెచ్‌జడ్ డ్యుయల్ కోర్ యాపిల్ ఎ9 ప్రాసెసర్, ఎం9 మోషన్ కోప్రాసెసర్
పవర్ వీఆర్ జీటీ7600 సిక్స్‌కోర్ గ్రాఫిక్స్
2 జీబీ ర్యామ్
16/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
1.2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఐఓఎస్ 9.3, సింగిల్ నానో సిమ్
ఎన్‌ఎఫ్‌సీ, 4జీ
4కె వీడియో రికార్డింగ్ సపోర్ట్, బ్లూటూత్ 4.2
యాపిల్ పే, టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
1642 ఎంఏహెచ్ బ్యాటరీ

ఐఫోన్ 8 ప్లస్ స్పెసిఫికేషన్స్..
గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్


Click it and Unblock the Notifications








