Just In
- 8 hrs ago
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- 1 day ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 2 days ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 2 days ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- News
హైదరాబాద్ పర్యటనలో చేగువేరా కుమార్తె, మనవరాలు
- Finance
దుమ్ము దులిపిన బ్యాంక్స్.. వీటి లాభాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ఎంత డబ్బో..
- Lifestyle
నిద్ర నాణ్యత మహిళల కెరీర్ లో ఘననీయమైన విజయం సాధిస్తారు
- Sports
Big Bash League : క్రీజులో భారీ హిట్టర్లున్నా.. ఓటమి మాత్రం తప్పలేదు..!
- Movies
Telugu Tv Actress ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. వంటలక్కకు పోటీగా సీనియర్ నటి!
- Automobiles
ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
యాపిల్ ఐఫోన్ డీల్స్: టాప్ 5 ఈఎమ్ఐ ఆఫర్స్
ఐఫోన్ 5ఎస్ విజయంతో యాపిల్ ఐఫోన్ అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దీంతో మార్కెట్ నెం.1 హోదా పై యాపిల్ కన్నేసింది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా సులభ వాయిదా చెల్లింపు పై లభ్యమవుతున్న 5 యాపిల్ ఐఫోన్ ల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది...
కుపర్టినో దిగ్గజం యాపిల్ రెండు పెద్దతర స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించినట్లు సమాచారం. 4.5 అంగుళాల ఇంకా 5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో రూపుదిద్దుకుంటున్న ఈ ఐఫోన్‌లు 2014లోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 4.5 అంగుళాల వేరియంట్‌లో వస్తున్న ఐఫోన్ 6 మోడల్ డిజైనింగ్‌కు సంబంధించి యాపిల్ ఇప్పటికే ప్రణాళికలను పూర్తిచేసినట్లు తెలుస్తోంది. 5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో విడుదలైయ్యే ఐఫోన్‌కు సంబంధించి ఫోన్ డిజైనింగ్ విషయంలో యాపిల్ ఓ నిర్ణయానికి రావల్సి ఉందట. ఐఫోన్ 5ఎస్‌కు సెక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న ఐఫోన్6 పై ఇప్పటికే యాపిల్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ డీల్స్: టాప్ 5 ఈఎమ్ఐ ఆఫర్స్
Apple iPhone 5S
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ ( 640x1136పిక్సల్ డిస్‌ప్లే),
ఐఓఎస్ వీ7.0.1 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1జీబి ర్యామ్,
1570ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.48,385
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ డీల్స్: టాప్ 5 ఈఎమ్ఐ ఆఫర్స్
Apple iPhone 5C
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (640x1136పిక్సల్స్),
ఐఓఎస్ వీ7 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
1507ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.39,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ డీల్స్: టాప్ 5 ఈఎమ్ఐ ఆఫర్స్
Apple iPhone 4
3.5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్960 x 640పిక్సల్ డిస్‌ప్లే),
ఐఓఎస్ వీ4 ఆపరేటింగ్ సిస్టం,
1000మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
512ఎంబి ర్యామ్,
1420ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.20,430
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ డీల్స్: టాప్ 5 ఈఎమ్ఐ ఆఫర్స్
Apple iPhone 4S
3.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 640x960పిక్సల్ డిస్‌ప్లే),
ఐఓఎస్ వీ5 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
512ఎంబి ర్యామ్,
1420ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,998.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ డీల్స్: టాప్ 5 ఈఎమ్ఐ ఆఫర్స్
Apple iPhone 5
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 640x1136 పిక్సల్ డిస్ ప్లే),
ఐఓఎస్ వీ6 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
1440ఎమ్ఏహెచ్, లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.37,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470