స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

|

మొబైల్ ఫోన్‌ల విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ‘యాపిల్ ఐఫోన్' సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను యూజర్లకు చేరువచేసింది. ఒకే సమయంలో కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ కార్యకలాపాలకు యాపిల్ అనుమతిస్తుంది. యాపిల్ ఐఫోన్‌లలో ప్రస్తుత వర్షన్‌గా ఐఫోన్5 ఉంది. ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌కు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోకతప్పదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యాపిల్ ఐఫోన్ లకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

సామ్‌సంగ్ గురించి 20 ఆసక్తికర నిజాలు!!

సామ్‌సంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది. ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సామ్ సంగ్ గురించి 20 ఆసక్తికర నిజాలను మీతో షేర్ చేసుకుంటున్నాం. వాటిని ఆస్వాదించేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

యాపిల్ మొట్టమొదటి ఐఫోన్‌ను జనవరి 2007 శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మ్యాక్ వరల్డ్ కాన్ఫిరెన్స్‌లో ఆవిష్కరించటం జరిగింది.

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

యాపిల్ ఐఫొన్ స్మార్ట్ మొబైలింగ్ ఇంకా పోర్టబల్ కంప్యూటింగ్‌కు ఉపయోగపడటంతో అనేకమంది ప్రశంసలను అందుకుంది.

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

యాపిల్ దివంగత సీఈఓ అయిన స్టీవ్ జాబ్స్ యాపిల్ ఐఫోన్‌ను ‘రివల్యూషనరీ ఇంకా మ్యాజికల్' ఉత్పత్తి‌గా అభివర్ణించారు.

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’
 
స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

యూఎస్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్‌ను జూన్ 2007లో విడుదల చేసారు. ఓ అభిమాని తన ఉత్సహాన్ని ఇలా చాటుకున్నాడు.

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

యాపిల్ ఫ్లాగ్ షిప్ స్టోర్‌ల వద్ద అభిమానులు ఇలా క్యూ కట్టారు.

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

యాపిల్ ఐఫోన్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అభిమానులు ఉత్సాహం.

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

యూకే మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 2007 నవంబరులో విడుదలైంది. ఈ డివైజ్‌‌ను సొంతం చేసుకునేందుకు అభిమానులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా షాప్‌ల వద్ద ఇలా ఎదురుచూసారు.

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

యూకే ప్రాంతంలో యాపిల్ ఐఫోన్ నెట్‌వర్క్ సర్వీసులను సమకూర్చేందుకు మొబైల్ ఫోన్ ప్రొవైడర్ ఓ2 ప్రత్యేక కాంట్రాక్టును దక్కించుకుంది.

 స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

నిదానమైన మొబైల్ బ్రౌజింగ్ వంటి అవాంతరాలకు ధీటుగా జవాబిచ్చిన యాపిల్ ఐఫోన్5 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది.

 స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

మొదటి వర్షన్ యాపిల్ ఐఫోన్ విడుదలైన ఏడాదిన్నర తరువాత యాపిల్ ఐఫోన్ 3జీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ డివైజ్ మెరుగుపరచబడిన సాఫ్ట్‌వేర్ ఇంకా హార్డ్‌వేర్ వ్యవస్థను కలిగి ఉంది.

 స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

ఐఫోన్ 3జీ మార్కెట్లో విపరీతమైన ఆదరణ లభించింది.

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

ఐఫోన్‌కు పోటీగా బ్లాక్‌బెర్రీ, టీ-మొబైల్ వంటి బ్రాండ్‌లు టచ్‌స్ర్కీన్ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది.

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్’

ఐఫోన్4‌ను జూన్ 2010లో ప్రకటించటం జరిగింది. రెటీనా స్ర్కీన్, శక్తివంతైన కెమెరా వ్యవస్థను ఈ ఫోన్ కలిగి ఉంది.

ఇటీవల కాలంలో విడుదలైన ఐఫోన్5 ప్రత్యేకగుర్తింపును మూటగట్టుకుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X