Just In
- 10 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్‌లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 12 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 16 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
త్వరలో యాపిల్ నుంచి రెండు పెద్దతెర ఫోన్‌లు!!
మధ్య తరగతి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కొల్లగొట్టే క్రమంలో యాపిల్ విడదుదల చేసిన స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ 5సీ' ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది. ఈ నేపధ్యంలో ఐఫోన్ 5సీ ఉత్పత్తిని నిలిపివేసేందుకు యాపిల్ నిర్ణయించికున్నట్లు తెలుస్తోంది.

తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్డించిన వివరాలను మేరకు , కుపర్టినో దిగ్గజం యాపిల్ రెండు పెద్దతర స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించినట్లు సమాచారం. 4.5 అంగుళాల ఇంకా 5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో రూపుదిద్దుకుంటున్న ఈ ఐఫోన్‌లు 2014లోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
4.5 అంగుళాల వేరియంట్‌లో వస్తున్న ఐఫోన్ 6 మోడల్ డిజైనింగ్‌కు సంబంధించి యాపిల్ ఇప్పటికే ప్రణాళికలను పూర్తిచేసినట్లు తెలుస్తోంది. 5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో విడుదలైయ్యే ఐఫోన్‌కు సంబంధించి ఫోన్ డిజైనింగ్ విషయంలో యాపిల్ ఓ నిర్ణయానికి రావల్సి ఉందట. ఐఫోన్ 5ఎస్‌కు సెక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న ఐఫోన్6 పై ఇప్పటికే యాపిల్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఐఫోన్ 4 మరోసారి మార్కెట్లోకి@రూ.22,900
దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్‌కు సవాల్ విసురుతూ కుపర్టినో కంపెనీ యాపిల్ కార్పొరేషన్ ఐఫోన్4 8జీబి వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో మరోసారి విడుదల చేసింది. మార్కెట్లో ఐఫోన్ 4తాజా ధర రూ.22,900. యాపిల్ ఐఫోన్ 4ను ముందుగా 2010లో విడుదల చేసారు. అప్పటి ధర రూ.26,000.
ఇండియన్ మార్కెట్లో రెండవసారి విడుదలవుతున్న 8జీబి వర్షన్ యాపిల్ ఐఫోన్ 4 ధర రూ.15,000 ఉంటుందని ఇటీవల ఓ ఆంగ్ల వార్త పత్రిక వెల్లడించింది. అయితే ఆ వార్త పుకారుమాత్రమేనని తాజాగా వెల్లడవుతోంది. ఇక ఐఫోన్ 4 కీలక స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే.... 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ కార్టెక్స్-ఏ8 సీపీయూ, పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్535 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 512 ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1420ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ, 3.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ద్యం 640 x 960పిక్సల్స్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470