ఆపిల్ పై మరో రూమర్..?

Posted By: Prashanth

ఆపిల్ పై మరో రూమర్..?

 

ఆపిల్ ప్రతిష్టాత్మకంగా రూపొందింస్తున్న స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ -5’. ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి రోజుకో రూమర్ ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా, ఈ ఫోన్ ఆవిష్కరణ తేదీకి సంబంధించి కీలక వివరాలు వెబ్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఐఫోన్‌5ను సెప్టంబర్‌లో ఆవిష్కరిస్తారన్న ప్రచారం గత కొంత కాలంగా సాగుతోంది. అయితే తాజాగా బహిర్గతమైన నివేదికులు ‘ఐఫోన్ 5’ లాంచ్ తేదీని అగష్టు 7గా పేర్కొన్నాయి. ఆపిల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఐవోఎస్ 6’తో ఈ గ్యాడ్జెట్ విడుదలవుతుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

ఐఫోన్ -5 ప్రత్యేకతలు (అంచనా)

ఆకర్షణీయమైన డిజైనింగ్,

పెద్దదైన డిస్‌ప్లే (4 అంగుళాలు),

ఐక్లౌడ్, ఫేస్‌బుక్ సర్వీసులతో అనుసంధానం,

చిన్నదైన డాక్ కనెక్టర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot