TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
యాపిల్ ఐఫోన్ 5సీ పై రూ.7,500 డిస్కౌంట్!
యాపిల్ నుంచి గతేడాది విడుదలైన ప్రీమియమ్ మోడల్ ఐఫోన్ ‘యాపిల్ ఐఫోన్ 5సీ'ను ఇప్పుడు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.7,500 డిస్కౌంట్ ధరతో సొంతం చేసుకునే అవకాశాన్ని యాపిల్ ఇండియా కల్పిస్తోంది.
ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వినియగదారులు వర్కింగ్ కండీషన్‌లో ఉన్న తమ పాత స్మార్ట్‌ఫో్న్‌లను సమీపంలో ఉన్న యాపిల్ ప్రీమియమ్ రిసెల్లర్ వద్దకు తీసుకువెళ్లి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఆ పాత హ్యాండ్‌సెట్‌కు బదులుగా రూ.7,500 ధర డిస్కౌంట్‌తో కూడిన యాపిల్ ఐఫోన్ 5సీని సొంతం చేసుకోవచ్చు.
ఈ లిమిటెడ్ పిరియడ్ బుయ్ బ్యాక్ ఆఫర్ మే1, 2014 నుంచి మే 30, 2014 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 5సీ కోనుగోలు పై స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రూ.2,100 క్యాష్‌బ్యాక్‌ను యాపిల్ ఆఫర్ చేస్తున్నట్లు ఫోన్‌అరీనా తెలపింది.
ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.