వాటి కోసం నెటిజనులు ఎగబడుతున్నారు..?

By Nageswara Rao
|
Apple


ప్రణాళికలను రచించి వాటిని సమర్ధవంతంగా అమలు చేయుటంలో  సాంకేతిక దిగ్గజం  ‘ఆపిల్’ ఎల్లప్పుడు ముందుంజలోనే ఉంటుంది. అనతి కాలంలోనే విశ్వవ్యాప్తంగా ఆదరణను చొరగున్న ఈ మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ ‘2012’లో  బృహత్తర నవీకరణకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది సమ్మర్ స్పెషల్ గా  ‘ఆపిల్ ఐఫోన్ 5’ను పూర్తి స్థాయి రీడిజైన్‌‌తో  విడుదలవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాబోతున్న ఐఫోన్ 5 ఫీచర్లు, స్సెసిఫికేషన్‌లను తెలుసుకునేందుకు  అత్యధిక మంది నెటిజనులు ఆసక్తి కనబరుస్తున్నారు.

 

ఐఫోన్ సిరీస్‌లో  విడదలైన హ్యాండ్ సెట్స్ , ఐప్యాడ్ సిరీస్‌లో విడుదలైన టాబ్లెట్ పీసీలు ఆపిల్ అభివృద్థిలో  క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో 2013 నాటికి 142 మిలియన్ల ఐఫోన్ 5 అమ్మకాలను ఆపిల్ చేపట్టగలదని  ప్రముఖ విశ్లేషకుడు మన్‌స్టర్స్ గణంకాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామంతో ఆపిల్ ఆదాయం 18% శాతానికి పెరిగే అవకాశముందట.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X