శ్యామ్‌సంగ్, యాపిల్ మద్య ఇంకా గొడవ చల్లార లేదు..

Posted By: Staff

శ్యామ్‌సంగ్, యాపిల్ మద్య ఇంకా గొడవ చల్లార లేదు..

సౌత్ కోరియా ఎలక్ట్రానిక్స్ తయారీదారైన శ్యామ్ సంగ్ తను కొత్తగా రూపొందించి విడుదల చేయనున్న గెలాక్సీ 10.1ని ఆస్ట్రేలియాలో విడుదలకు అనుమతిని ఇవ్వాల్సిందిగా గత వారం కొరడం జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ డీల్ విషయంలో శ్యామ్‌సంగ్ కంపెనీ, ఆపిల్‌ని సంతృప్తి పరచకపొవడంతో దీనికి యాపిల్ నిరాకరించడం జరిగింది.

అసలు యాపిల్ నుండి శ్యామ్‌సంగ్ ఎందుకు అనుమతి తీసుకొవాలని అనుకుంటున్నారా..ఇందుకు కారణం గతంలో శ్యామ్‌సంగ్ కంపెనీ యాపిల్ ఉత్పత్తల ను కాపీ కొడుతుందంటూ యాపిల్ కంపెనీ కొర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో యాపిల్ కంపెనీ శ్యామ్‌సంగ్‌పై గెలవడం జరిగింది. ప్రస్తుతం శ్యామ్ సంగ్ విడుదల చేయనున్న గెలాక్సీ 10.1 టాబ్లెట్ టచ్ స్క్రీన్ టెక్నాలజీని కలిగి ఉండడం మాత్రమే కాకుండా యాపిల్ ఉత్పత్తలను పోలిఉండడంతో యాపిల్ దాని విడుదల అనుమతిని నిరాకరించింది.

ఇది మాత్రమే కాకుండా రానున్న కొద్ది రోజుల్లో యాపిల్ కంపెనీ ప్రపంచంలో ఉన్న జనాభా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 5ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. యాపిల్ కంపెనీ ప్రవేశపెట్టనున్న ఐఫోన్ 5లో ఈ విశేషాలు ఉండనున్నట్లు తెలిసింది.

యాపిల్ ఐఫోన్ 5 ప్రత్యేకతలు:

* Updated iOS5 software
* Dual core processor
* Improved camera capabilities
* Bigger screen
* A5 chip that's in the iPad

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting