మళ్లీ మార్కెట్లోకి 8జీబి వర్షన్ యాపిల్ ఐఫోన్ 4@ ధర రూ.15,000

కుపర్టినో టెక్ దిగ్గజం యాపిల్ కార్పొరేషన్ ఇండియన్ మార్కెట్లో సరికొత్త వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో పాత ఐఫోన్ వర్షన్ అయిన ఐఫోన్4ను మరోసారి మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో యాపిల్.. ఆండ్రాయిడ్ ఇంకా విండస్ ఆధారిత హ్యాండ్‌సెట్‌ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో తన అమ్మకాలను మరింత పెంచుకునేందుకు యాపిల్ ఈ నిర్ణయం తీసకున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషించకుంటున్నాయి.
దేశీయ విపణిలో ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5ఎస్ విడుదల నేపధ్యంలో ఐఫోన్ 4 అమ్మకాలను యాపిల్ గత సంవత్సరంలోనే నిలిపివేసింది. ఈ క్రమంలోనే యాపిల్ కీలక వ్యాపారాన్ని కోల్పొయినట్లు సమాచారం. తిరిగి ఖాతాదారులను సంపాదించుకునే లక్ష్యంతో యాపిల్ 8జీబి వర్షన్ ఐఫోన్ 4ను వచ్చేవారం నుంచి మార్కెట్లో విక్రయించనున్నట్లు సమాచారం. ఇండియన్ మార్కెట్లో రెండవసారి విడుదలవుతున్న 8జీబి వర్షన్ యాపిల్ ఐఫోన్ 4 ధర అంచనా రూ. 15,000. బయ్ బ్యాక్ స్కీమ్ ఇంకా ఈఎమ్ఐ ఆప్షన్‌ల సదుపాయంతో 8జీబి వర్షన్ యాపిల్ ఐఫోన్4ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మళ్లి మార్కెట్లోకి 8జీబి వర్షన్ యాపిల్ ఐఫోన్ 4@ ధర రూ.15,000
యాపిల్ ఐఫోన్ 4 కీలక స్పెసిఫికేషన్‌లు
సింగిల్ సిమ్, 3.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 640 x 960పిక్సల్స్)

మళ్లి మార్కెట్లోకి 8జీబి వర్షన్ యాపిల్ ఐఫోన్ 4@ ధర రూ.15,000
యాపిల్ ఐఫోన్ 4 కీలక స్పెసిఫికేషన్‌లు:
యాపిల్ ఏ4 1గిగాహెట్జ్ కార్టెక్స్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్,

మళ్లి మార్కెట్లోకి 8జీబి వర్షన్ యాపిల్ ఐఫోన్ 4@ ధర రూ.15,000
యాపిల్ ఐఫోన్ 4 కీలక స్పెసిఫికేషన్‌లు:
ఇంటర్నల్ మెమెరీ (8జీబి, 16జీబి, 32జీబి),

మళ్లి మార్కెట్లోకి 8జీబి వర్షన్ యాపిల్ ఐఫోన్ 4@ ధర రూ.15,000
యాపిల్ ఐఫోన్ 4 కీలక స్పెసిఫికేషన్‌లు..
వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3జీ, జీపీఎస్

మళ్లి మార్కెట్లోకి 8జీబి వర్షన్ యాపిల్ ఐఫోన్ 4@ ధర రూ.15,000
యాపిల్ ఐఫోన్ 4 కీలక స్పెసిఫికేషన్‌లు:
3జీ, జీపీఎస్, వై-ఫై, బ్లూటూత్,1420ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








