ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

|

స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య పోటీ వాతావరణం రోజురోజుకు పెరిగిపోతుంది. యాపిల్, సామ్‌సంగ్‌ల మధ్య ఇప్పటికే ఓ స్థాయి వైరం కొనసాగుతోంది. ప్రపంచపు వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించే క్రమంలో విశ్లేషకులు యాపిల్, సామ్‌సంగ్, హెచ్‌టీసీ, ఎల్‌జి కంపెనీల ఫోన్‌ల మధ్య పోటీ పరీక్షలను నిర్వహించారు. ఈ పోటీలలో ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడయ్యాయి.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్5ఎస్ ప్రపంచపు వేగవంతమైన స్మార్ట్‌ఫోన్ హోదాను కైవసం చేసింది. రెండవ స్థానంలో ఎల్‌జి లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ ‘జీ2' నిలిచింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మూడవ స్థానానికి పరిమితమైంది. హెచ్‌టీసీ వన్ నాలుగవ స్థానంలో నిలివగా, ఐఫోన్ 5సీ ఐదవ స్థానాన్ని సొంతం చేసుకుంది. గెలాక్సీ ఎస్4 మినీ 6వ స్థానాన్ని వసం చేసుకుంది. హెచ్‌టీసీ వన్ మినీ చిట్టచివరి స్థానంలో నిలిచింది. గత జూన్‌లో నిర్వహించిన ఈ తరహా పరీక్షలో గెలాక్సీ ఎస్4 నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకోగా యాపిల్ ఐఫోన్5 ఏడవ స్థానంతో సరిపెట్టుకుంది. పూర్తి గణాంకాలు క్రింది స్లైడ్‌షోలో.....

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

#1 యాపిల్ ఐఫోన్ 5ఎస్

సింగిల్ కోర్ స్కోర్: 1410
మల్టీ కోర్ స్కోర్ : 2561

ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 5ఎస్ 16జీబి వర్షన్ ధర రూ.53,500, 32జీబి వర్షన్ ధర రూ.62,500.

 

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

#2 ఎల్‌జి జీ2
సింగిల్ కోర్ స్కోర్ : 882
మల్టీ కోర్ స్కోర్ : 2355
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 800 ప్రాసెసర్, 2.26గిగాహెట్జ్ క్వాడ్ కోర్

ఇండియన్ మార్కెట్లో ఎల్‌జి జీ2 16జీబి వర్షన్ ధర రూ.37,999 (), 32జీబి వర్షన్ ధర రూ.43,350

 

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?
 

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

#3 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4

సింగిల్ కోర్ స్కోర్: 687,
మల్టీ కోర్ స్కోర్ : 1939
ప్రాసెసర్: 1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.6గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్,

ఇండియన్ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 ధర రూ.34,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

#4 హెచ్‌టీసీ వన్

సింగిల్ కోర్ స్కోర్ - 643,
మల్టీ కోర్ స్కోర్ - 1805,
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 600, క్వాడ్- కోర్,1.7గిగాహెట్జ్,

ఇండియన్ మార్కెట్లో హెచ్‌టీసీ వన్ ధర రూ.48,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

#5 యాపిల్ ఐఫోన్ 5సీ

సింగిల్ కోర్ ప్రాసెసర్ : 711,
మల్టీ కోర్ ప్రాసెసర్ : 1281
ప్రాసెసర్ : ఏ6
ఇండియన్ మార్కెట్ల్ ఐఫోన్ 5సీ 16జీబి వర్షన్ ధర రూ.41,900. 32జీబి వర్షన్ ధర రూ.53,500

 

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

#6 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ

సింగిల్ కోర్ స్కోర్ : 649,
మల్టీ కోర్ స్కోర్ : 1135
ప్రాసెసర్: Qualcomm MSM8930 Snapdragon 400 Dual-core ರ್‍ಯಾಂಕ್‌.6 ಸ್ಯಾಮ್‌ಸಂಗ್‌ ಗೆಲಾಕ್ಸಿ ಎಸ್‌ 4 ಮಿನಿ ಸಿಂಗಲ್‌ ಕೋರ್‌ ಸ್ಕೋರ್‌- 649 ಮಲ್ಟಿ ಕೋರ್‌ ಸ್ಕೋರ್‌- 1135 ಪ್ರೊಸೆಸರ್‌: Qualcomm MSM8930 Snapdragon 400 Dual-core 1.7 GHz Krait

ఇండియన్ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ ధర రూ.21756

 

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఏది..?

#7 హెచ్‌టీసీ వన్ మినీ

సింగిల్ కోర్ స్కోర్ - 477
మల్టీ కోర్ స్కోర్ - 880
ప్రాసెసర్ : Qualcomm® SnapdragonTM 400, dual-core, 1.4GHz

ఇండియన్ మార్కెట్లో హెచ్‌టీసీ వన్ మినీ ధర 34,685

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X