Just In
- 5 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 8 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 10 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 12 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- News
మినీ `వందే భారత్` రైళ్లు- 8 బోగీలతో: ఏపీలో ఈ రెండు రూట్లల్లో..!!
- Movies
RRR for Oscars 2023: రాజమౌళి అద్బుతం.. ప్రభాస్, బాలయ్య, రవితేజ ఏమన్నారంటే?
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
కుపర్టినో దిగ్గజం యాపిల్ తన తరువాతి జనరేషన్ ఐఫోన్ 5ఎస్‌ను మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఇదే కార్యక్రమంలో యాపిల్ తన మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ ఐఫోన్5సీని కూడా యాపిల్ ఆవిష్కరించింది. ఐఫోన్5తో పోలిస్తే ఐఫోన్5ఎస్ అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను కలిగి ఉంది.
ఐఫోన్ 5ఎస్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.
ఐఫోస్ 5ఎస్‌లో పొందుపరిచిన 10 విప్లవాత్మక ఫీచర్లు
1.) ఏ7 చిప్, 64-బిట్ ఆర్కిటెక్షర్:
ఐఫోన్ 5ఎస్‌లో పొందుపరిచిన ఏ7 చిప్ 64-బిట్ ఆర్కిటెక్షర్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ చిప్ యాపిల్ ముందు వర్షన్ ఏ6 చిప్‌తో పోలిస్తే వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. తద్వారా ఐఫోన్ 5ఎస్ లోని గ్రాపిక్ ఇంకా సీపీయూ పనితీరు నిరాటంకంగా కొనసాగుతుంది.
2.) టచ్ ఐడీ:
టచ్ ఐడీ.. ఐఫోన్ 5ఎస్‌లో ఏర్పాటు చేసిన ఈ సరికొత్త ఫింగర్ ప్రింట్ ఐడెంటిటీ సెన్సార్ ఫోన్ హోమ్ బటన్‌కు అనుసంధానించబడి ఉంటుంది. ఈ ఫీచర్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా, వివిధ ఆన్‌లైన్ కొనుగోళ్ల సమయంలో ఈ ఫింగర్ ప్రింట్ గుర్తింపు వ్యవస్థ ఉపయోగపడుతుంది.
3.) సరికొత్త ఎమ్7 ప్రాసెసర్:
ఐఫోన్ ఎస్‌లో అమర్చిన ఎమ్7 మోషన్ ప్రాసెసర్ బ్యాటరీ బ్యాకప్‌ను మరింత పెంచతుంది. అంతేకాకుండా, ఫోన్‌లోని యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, కంపాస్ సెన్సార్లకు సంబంధించిన పనితీరును చక్కబెడుతుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
ఏ7 చిప్, 64-బిట్ ఆర్కిటెక్షర్:
ఐఫోన్ 5ఎస్‌లో పొందుపరిచిన ఏ7 చిప్ 64-బిట్ ఆర్కిటెక్షర్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ చిప్ యాపిల్ ముందు వర్షన్ ఏ6 చిప్‌తో పోలిస్తే వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. తద్వారా ఐఫోన్ 5ఎస్ లోని గ్రాపిక్ ఇంకా సీపీయూ పనితీరు నిరాటంకంగా కొనసాగుతుంది.

యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
టచ్ ఐడీ:
టచ్ ఐడీ.. ఐఫోన్ 5ఎస్‌లో ఏర్పాటు చేసిన ఈ సరికొత్త ఫింగర్ ప్రింట్ ఐడెంటిటీ సెన్సార్ ఫోన్ హోమ్ బటన్‌కు అనుసంధానించబడి ఉంటుంది. ఈ ఫీచర్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా, వివిధ ఆన్‌లైన్ కొనుగోళ్ల సమయంలో ఈ ఫింగర్ ప్రింట్ గుర్తింపు వ్యవస్థ ఉపయోగపడుతుంది.

యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
సరికొత్త ఎమ్7 ప్రాసెసర్:
ఐఫోన్ ఎస్‌లో అమర్చిన ఎమ్7 మోషన్ ప్రాసెసర్ బ్యాటరీ బ్యాకప్‌ను మరింత పెంచతుంది. అంతేకాకుండా, ఫోన్‌లోని యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, కంపాస్ సెన్సార్లకు సంబంధించిన పనితీరును చక్కబెడుతుంది.

యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
సరికొత్త ఐసైట్ కెమెరా:
యాపిల్ ఐఫోన్ 5ఎస్ అత్యాధునిక ఫీచర్లతో కూడిన 8 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఈ కెమెరా వ్యవస్థ ట్రూటోన్ ఫ్లాష్, వైట్ ఎల్ఈడి, యాంబర్ ఎల్ఈడి వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ క్రమంలో ఐఫోన్ 5ఎస్ కెమెరా నుంచి హైక్వాలిటీ ఫోటోలను ఆశించవచ్చు.
ఐఫోన్ఎస్ కెమెరాలోని ప్రత్యేక ఫీచర్లు: ఆటో ఇమేజ్ స్టెబిలైజేషన్, స్లోమోషన్ మోడ్, నాయిస్ రిడక్షన్ ఫీచర్, లైవ్ వీడియో జూమింగ్ (3ఎక్స్).

యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
హైడెఫినిషన్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా:
ఐఫోన్ 5ఎస్ 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫీచర్‌తో లభ్యమవుతుంది. ఈ కెమెరా బీఎస్ఐ సెన్సార్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ ఫ్రంట్ కెమెరా ద్వారా తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.

4జీ ఎల్‌టీఈ బ్యాండ్స్:
ఐఫోన్ 5ఎస్ 13 రకాల ఎల్‌టీఈ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ సౌకర్యం ఏ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లోనూ లేదు. ఈ ప్రత్యేకమైన సౌలభ్యత ఐఫోన్ 5ఎస్ యూజర్లను హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందేలా చేస్తుంది.

యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
ఐఫోన్ 5ఎస్ రెండు కలర్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది:
ఐఫోన్ 5ఎస్ బ్లాక్ ఇంకా స్పేస్ గ్రే కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఈ ఫోన్‌ను గోల్డ్ కలర్ వేరియంట్‌లో తీర్చిదిద్దుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
ఐఓఎస్ 7:
ఐఫోన్ 5ఎస్ సరికొత్త ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ఈ యూజర్ ఇంటర్‌ఫేస్.. మల్టీ టాస్కింగ్ వ్యూ, ఎయిర్ డ్రాప్, కంట్రోల్ సెంటర్ వంటి కొత్త ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
బ్యాటరీ లైఫ్:
ఐఫోన్ 5ఎస్‌లో పొందుపరిచిన బ్యాటరీ వ్యవస్థ 3జీ నెట్‌వర్క్ పై 10 గంటల టాక్ టైమ్, 250 గంటల స్టాండ్‌బై సామర్ధ్యాలను కలిగి ఉంది.

యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
ఐఫోన్ 5ఎస్‌లో పొందుపరిచిన ఉచిత అప్లికేషన్‌లు:
ప్రీమియమ్ ఐవర్క్, ప్రీమియమ్ ఐలైఫ్ వంటి ప్రత్యేక అప్లికేషన్‌లను ఐఫోన్ 5ఎస్ కొనుగోలు పై వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు.

యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
సరికొత్త ఐసైట్ కెమెరా:
యాపిల్ ఐఫోన్ 5ఎస్ అత్యాధునిక ఫీచర్లతో కూడిన 8 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఈ కెమెరా వ్యవస్థ ట్రూటోన్ ఫ్లాష్, వైట్ ఎల్ఈడి, యాంబర్ ఎల్ఈడి వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ క్రమంలో ఐఫోన్ 5ఎస్ కెమెరా నుంచి హైక్వాలిటీ ఫోటోలను ఆశించవచ్చు.
ఐఫోన్ఎస్ కెమెరాలోని ప్రత్యేక ఫీచర్లు: ఆటో ఇమేజ్ స్టెబిలైజేషన్, స్లోమోషన్ మోడ్, నాయిస్ రిడక్షన్ ఫీచర్, లైవ్ వీడియో జూమింగ్ (3ఎక్స్),
హైడెఫినిషన్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా:
ఐఫోన్ 5ఎస్ 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫీచర్‌తో లభ్యమవుతుంది. ఈ కెమెరా బీఎస్ఐ సెన్సార్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ ఫ్రంట్ కెమెరా ద్వారా తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
టచ్ ఐడీ:
టచ్ ఐడీ.. ఐఫోన్ 5ఎస్‌లో ఏర్పాటు చేసిన ఈ సరికొత్త ఫింగర్ ప్రింట్ ఐడెంటిటీ సెన్సార్ ఫోన్ హోమ్ బటన్‌కు అనుసంధానించబడి ఉంటుంది. ఈ ఫీచర్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా, వివిధ ఆన్‌లైన్ కొనుగోళ్ల సమయంలో ఈ ఫింగర్ ప్రింట్ గుర్తింపు వ్యవస్థ ఉపయోగపడుతుంది.

యాపిల్ ఐఫోన్ 5ఎస్ వచ్చేసింది.. 10 ప్రత్యేక ఫీచర్లు!
టచ్ ఐడీ:
టచ్ ఐడీ.. ఐఫోన్ 5ఎస్‌లో ఏర్పాటు చేసిన ఈ సరికొత్త ఫింగర్ ప్రింట్ ఐడెంటిటీ సెన్సార్ ఫోన్ హోమ్ బటన్‌కు అనుసంధానించబడి ఉంటుంది. ఈ ఫీచర్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా, వివిధ ఆన్‌లైన్ కొనుగోళ్ల సమయంలో ఈ ఫింగర్ ప్రింట్ గుర్తింపు వ్యవస్థ ఉపయోగపడుతుంది.
4.) సరికొత్త ఐసైట్ కెమెరా:
యాపిల్ ఐఫోన్ 5ఎస్ అత్యాధునిక ఫీచర్లతో కూడిన 8 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఈ కెమెరా వ్యవస్థ ట్రూటోన్ ఫ్లాష్, వైట్ ఎల్ఈడి, యాంబర్ ఎల్ఈడి వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ క్రమంలో ఐఫోన్ 5ఎస్ కెమెరా నుంచి హైక్వాలిటీ ఫోటోలను ఆశించవచ్చు. ఐఫోన్ఎస్ కెమెరాలోని ప్రత్యేక ఫీచర్లు: ఆటో ఇమేజ్ స్టెబిలైజేషన్, స్లోమోషన్ మోడ్, నాయిస్ రిడక్షన్ ఫీచర్, లైవ్ వీడియో జూమింగ్ (3ఎక్స్),
5.) హైడెఫినిషన్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా:
ఐఫోన్ 5ఎస్ 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫీచర్‌తో లభ్యమవుతుంది. ఈ కెమెరా బీఎస్ఐ సెన్సార్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ ఫ్రంట్ కెమెరా ద్వారా తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.
6.) 4జీ ఎల్‌టీఈ బ్యాండ్స్:
ఐఫోన్ 5ఎస్ 13 రకాల ఎల్‌టీఈ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ సౌకర్యం ఏ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లోనూ లేదు. ఈ ప్రత్యేకమైన సౌలభ్యత ఐఫోన్ 5ఎస్ యూజర్లను హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందేలా చేస్తుంది.
7.) ఐఫోన్ 5ఎస్ రెండు కలర్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది:
ఐఫోన్ 5ఎస్ బ్లాక్ ఇంకా స్పేస్ గ్రే కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఈ ఫోన్‌ను గోల్డ్ కలర్ వేరియంట్‌లో తీర్చిదిద్దుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
8.) ఐఓఎస్ 7:
ఐఫోన్ 5ఎస్ సరికొత్త ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ఈ యూజర్ ఇంటర్‌ఫేస్.. మల్టీ టాస్కింగ్ వ్యూ, ఎయిర్ డ్రాప్, కంట్రోల్ సెంటర్ వంటి కొత్త ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.
9.) బ్యాటరీ లైఫ్:
ఐఫోన్ 5ఎస్‌లో పొందుపరిచిన బ్యాటరీ వ్యవస్థ 3జీ నెట్‌వర్క్ పై 10 గంటల టాక్ టైమ్, 250 గంటల స్టాండ్‌బై సామర్ధ్యాలను కలిగి ఉంది.
10.) ఐఫోన్ 5ఎస్‌లో పొందుపరిచిన ఉచిత అప్లికేషన్‌లు:
ప్రీమియమ్ ఐవర్క్, ప్రీమియమ్ ఐలైఫ్ వంటి ప్రత్యేక అప్లికేషన్‌లను ఐఫోన్ 5ఎస్ కొనుగోలు పై వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470