యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

Posted By:

ఎట్టకేలకు ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 7 నుంచి భారత్‌లో ప్రారంభమయ్యాయి. ప్రముక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లైన ఫ్లిప్‌కార్ట్ (flipkart) , ఇన్ఫీబిమ్ (infibeam), అమెజాన్ (Amazon), ఈబే (ebay) తదితర రిటైలర్లు ఈ ఫోన్‌లకు సంబంధించిన ప్రీ-ఆర్డర్‌లను స్వీకరిస్తున్నాయి. 16జీబి వర్షన్ ఐఫోన్ 6 ధర రూ.53,500, 64జీబి వర్షన్ ఐఫోన్ 6 ధర రూ.62,500. 128జీబి వర్షన్ ధర రూ.71,500. 16జీబి వర్షన్ ఐఫోన్ 6 ప్లస్ ధర రూ.62,500, 64జీబి వర్షన్ ఐఫోన్ ప్లస్ ధర రూ.71,500, 128జీబి వర్షన్ ఐఫోన్ 6 ప్లస్ ధర రూ.80,500. అక్టోబర్ 17 నుంచి డెలివరీలు ఉంటాయని సదరు రిటైలర్లుపేర్కొన్నాయి.

యాపిల్ ఐఫోన్ 6... ఐఫోన్ 6 ప్లస్ ను ముందస్తుగా బుక్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న 13 మార్గాలను నేటి ప్రత్యేకశీర్షికలో భాగంగా మీతో షేర్ చేసుకుంటున్నాం...!!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Flipkart

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

Flipkart: Apple iPhone 6(Gold, with 16 GB)

ధర రూ.53,500
ముందస్తుగా బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Amazon

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

Amazon: Apple iPhone 6 (Gold, 16GB)

ధర రూ.53,500
ముందస్తుగా బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Amazon

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

Amazon: Apple iPhone 6 Plus (Silver, 16GB)

ధర రూ.62,500
ముందస్తుగా బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Infibeam

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

Infibeam: Apple iPhone 6, space grey, 128 gb

ధర రూ.71,500
ముందస్తుగా బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone 6 Plus Space Grey 16GB

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

Apple iPhone 6 Plus Space Grey 16GB

ధర రూ.62,490
ముందస్తుగా బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Univercell

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

Univercell :Apple iPhone 6 (Gold, 16GB)
ధర రూ.53,490
ముందస్తుగా బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

APPLE IPHONE 6 - GREY (16 GB)

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

APPLE IPHONE 6 - GREY (16 GB)
ధర రూ.53,500
ముందస్తుగా బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

The Mobile Store

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

APPLE IPHONE 6+ - GREY(16 GB)
ధర రూ.62,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

The Mobile Store

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

The Mobile Store: Apple iphone 6 16GB - Gold
ధర రూ.53,500
ముందస్తుగా బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

theelectronicstore.in

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

Apple iphone 6 +16GB - Gray

ధర రూ.62,500
కొనుగోలు చేసేకునేందుకు క్లిక్ చేయండి.

ebay

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

ebay: Apple iPhone 6 (Latest Model) - 16GB - Smartphone

ఫోన్ ధర రూ.65,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Croma

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

Croma: Apple iPhone 6 16 GB GSM Mobile Phone (Space Grey)
ఫోన్ ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

cromaretail

యాపిల్ ఐఫోన్ 6... బుక్ చేసుకునేందుకు 13 మార్గాలు!!

Apple iPhone 6 Plus 16 GB GSM Mobile Phone (Space Grey)

ధర రూ.62,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్ 6 ప్రత్యేకతలు:

ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్‌ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది. లభ్యమయ్యే ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే).

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ ప్రత్యేకతలు:

ఫోన్ బరువు 172 గ్రాములు, చుట్టుకొలత 158.10 x 77.80 x 7.10 మిల్లీమీటర్లు, ఫోన్ మందం 7.1 మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల తాకేతెర (రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్‌ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), బ్యాటరీ సామర్థ్యం . ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Apple's iPhone 6, 6 Plus Pre-Booking Begins in India: 5 Best Online Sellers. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot