యాపిల్ ఐఫోన్6 పై తాజా రూమర్!

Posted By:

వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ 2013లో భాగంగా యాపిల్ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఐవోఎస్7ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఐఫోన్5 సక్సెసర్ వర్షన్ ఐఫోన్6 పై టెక్ ప్రపంచంలో భారీ ఉహాగానాలు వ్యక్తమువుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఐఫోన్6 కాన్సెప్ట్ చిత్రాలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే యాపిల్ ఐఫోన్6కు సంబంధించి ఏ విధమైన సమాచారాన్ని వెలువరించలేదు. అయితే ప్రముఖ డిజైనర్ ఆంటోనియో డి రోసా ఐఫోన్6 కాన్సెప్ట్ మోడల్‌తో మందుకొచ్చారు. ఆంటోనియో డి రోసా ఐఫోన్6 కాన్సెప్ట్ డిజైన్‌లోని పలు ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్6 పై తాజా రూమర్!

1.) డిస్‌ప్లే (Display):

పెద్దదైన ఐఫోన్6 ఎడ్జ్-టూ-ఎడ్జ్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది.

 

యాపిల్ ఐఫోన్6 పై తాజా రూమర్!

2.) టచ్ ఆధారిత హోమ్ బటన్ (Touch Based Home Button):

ఆంటోనియో డిజైన్ చేసిన ఐఫోన్6 కాన్సెప్ట్ మోడల్ టచ్ ఆధారిత హోమ్ బటన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.

 

యాపిల్ ఐఫోన్6 పై తాజా రూమర్!

3.) గెస్ట్యర్ ఆధారిత బటన్లు (Gesture Based Buttons):

యాపిల్ తరువారి వర్షన్ ఐఫోన్‌గా త్వరలో ప్రపంచానికి పరిచయం కాబోతున్న ఐఫోన్6 అందమైన డిస్‌ప్లేతో పాటు గెస్ట్యర్ ఆధారిత బటన్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

 

యాపిల్ ఐఫోన్6 పై తాజా రూమర్!

4.) కెమెరా ఇంకా ప్రాసెసర్ ( Camera and Processor):

డి రోసా ఐఫోన్6 కాన్సెప్ట్ పటిష్టమైన యాపిల్ ఏ7 ప్రాసెసర్ ఇంకా 18 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది.

 

యాపిల్ ఐఫోన్6 పై తాజా రూమర్!

5.) ధర ఇతర అందుబాటు వివరాలు ( Price and Availability):

ప్రత్యేకమైన ఫీచర్లతో విడుదల కాబోతున్న ఐఫోన్6 ఖరీదు కాస్త ఎక్కువగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot