కళ్లుమూసి తెరిచేలోపు ఆపిల్ స్టోర్‌ని ఊడ్చేశారు, సంచలన వీడియో !
oi
-Hazarath
ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న ఆపిల్ కంపెనీకి సంబంధించిన ఓషోరూంకు దొంగలు దిమ్మతిరిగే షాకిచ్చారు.
By Hazarath Aiah
ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న ఆపిల్ కంపెనీకి సంబంధించిన ఓషోరూంకు దొంగలు దిమ్మతిరిగే షాకిచ్చారు. షోరూంలో సిబ్బందిని కస్టమర్లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసి, దాదాపు 19 లక్షల రూపాయల విలువైన ఆపిల్ ఉత్పత్తులను ఆపిల్ స్టోర్ నుంచి కొట్టేశారు.

ఆపిల్ స్టోర్‌లో టేబుల్స్‌పై ప్రదర్శనకు ఉంచిన ఛార్జర్‌లను, ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను కళ్లుమూసి తెరిచేలోపు లాగేసుకుని సెక్యురిటీ సిబ్బందికి చిక్కకుండా పారిపోయారు. ఈ ఘటన కాలిఫోర్నియా ఫ్రెస్నోలోని ఫ్యాషన్ ఫెయిర్ మాల్‌లో గల ఆపిల్ స్టోర్‌లో చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Grand theft Apple: Robbers snatch $27,000 worth of electronics in seconds more news at Gizbot Telugu


Click it and Unblock the Notifications