Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 13 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 16 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఆపిల్ నుంచి 4జిబి ర్యామ్‌తో 3 సంచలన ఐఫోన్లు
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మూడు రకాల ఐఫోన్లను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తుంది.ఐఫోన్ 9,ఐఫోన్ 9ప్లస్ ,ఐఫోన్ XI పేర్లతో ఫోన్స్ ను లాంచ్ చేయబోతున్నట్టు ఆపిల్ కంపెనీ ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 2వ వారం లో ఈ ఫోన్స్ లాంచ్ అవబోతున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.తాజాగా ఈ ఫోన్స్ యొక్క ఫీచర్ల గురించి కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి అవేంటో ఈ శీర్షిక ద్వారా మీకు తెలుపుతాము.

మూడు ఐఫోన్లు యొక్క డిస్‌ప్లే విషయానికి వస్తే....
గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఆపిల్ కంపెనీ మూడు ఐఫోన్లను లాంచ్ చేస్తునట్టు ప్రకటించింది .కాగా
ఐఫోన్ 9,ఐఫోన్ 9ప్లస్ మొబైల్స్ లో IPC LCD డిస్‌ప్లే తో ఏర్పాటు చేస్తే ఐఫోన్ XI ను మాత్రం OLED డిస్‌ప్లే ను ఏర్పాటు చేసింది

కెమెరా విషయానికి వస్తే....
ఐఫోన్ 9 సింగల్ ప్రైమరీ కెమెరా కలిగి ఉంటుంది, అయితే ఐఫోన్ 9 ప్లస్ మరియు ఐఫోన్ XI డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మూడు ఐఫోన్లో OIS, 4K వీడియో రికార్డింగ్ @ 60fps మరియు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కోసం స్టూడియో లైట్ వంటి ఫీచర్స్ ను అందిస్తున్నారు.

ర్యామ్/స్టోరేజ్ విషయానికి వస్తే....
మూడు ఐఫోన్లు ఆపిల్ A12 చిప్ సెట్, 4 GB LPDDR4x ర్యామ్ తో రన్ అవుతాయి, అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటివరకూ వరకు ఏ ఐఫోన్లోను చూడని అత్యధిక ర్యామ్ ఇదే అవుతుంది. ఆపిల్ నుండి A12 చిప్సెట్ 6-కోర్ చిప్సెట్, ఇది సింగల్ - కోర్ మీద 4673 పాయింట్లను మరియు మల్టీ -కోర్ పనితీరుపై 10912 పాయింట్లను కలిగి ఉంటుంది.

చార్జర్ విషయానికి వస్తే....
USB- A లైటింగ్ పోర్ట్ చార్జర్ మరియు డేటా కేబుల్ కు బదులుగా USB- సి లైటింగ్ చార్జర్ మరియు డేటా కేబుల్ ను ఇస్తుంది . ఆపిల్ USB-C చార్జర్ ను కేవలం ఆపిల్ మాక్ బుక్ కోసం తయారు చేయడం ప్రారంభించారు. USB-C చార్జర్ చాలా వేగవంతమైన ఛార్జింగ్ ను ఇస్తుంది

చివరి మాటలు....
ఈ మూడు ఐఫోన్లు ఆపిల్ ఐఫోన్ X తో పోలిస్తే ఏ పెద్ద అప్ డేట్ లు ఏమి కలిగి ఉండవు, అయితే చిన్న చిన్న మార్పులను కలిగి ఉంటుంది. కాగా ఇది వరకు విడుదలైన ఐఫోన్లకు చూడడానికి పూర్తి బిన్నంగా ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470