యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

Posted By:

మాకింతోష్ కంప్యూటర్.. ఐప్యాడ్.. ఐఫోన్ వంటి ఉత్పత్తులతో కోట్లాది మందికి చేరువైన యాపిల్ మరింత ఆధునీకతను సంతరించుకుని స్మార్ట్ టెక్నాలజీ వైపు అడుగులువేస్తోంది. వ్యక్తిగత కంప్యూటర్ల విభాగంలో యాపిల్ మాకింతోష్ వర్షన్ కంప్యూటర్లు కీలక భూమిక పోషించాయి. 1984, జనవరి 24ను యాపిల్ మొట్టమొదటి మాకింతోష్ కంప్యూటర్‌ను విడుదల చేసింది.

ఇది పర్సనల్ కంప్యూటింగ్ చరిత్రలో అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. ఆ తరువాత మ్యాక్ (మాకింతోష్) సిరీస్ నుంచి వివిధ శ్రేణిల్లో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేసాయి. జనవరి 24, 2014తో మాకింతోష్ కంప్యూటర్స్ విభాగం 30 వసంతాలను పూర్తి చేసుకుంది.

టెక్నాలజీ సామ్రాజ్యంలో యాపిల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకుంది. తమ కంప్యూటింగ్ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో టీవీ, న్యూస్ పేపర్, మ్యాగజైన్ ఇలా రకరకాల మాద్యమాల ద్వారా ప్రకటనలను గుప్పించింది. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా యాపిల్ జీవిత చరిత్రలో మరుపురాని హోదాను దక్కించుకున్న ఉత్తమ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

Apple II (1977)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

A Is For Apple (1977)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

We're Looking For The Most Original Use Of An Apple Since Adam (1979)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

What Kind Of Man Owns His Own Computer? (1980)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

Apple -1984

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

Leave Your Mark (1997)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

Leave Your Mark (1997)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

Think Different (1998)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

Think Different (1998)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

Black Tie Optional (2000)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

Apple Computer Ad - Think Different Snail(2006)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

iPod (2006)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

iPod (2006)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

Apple Switch Commercial (2007)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

Apple PowerMac G5 (2008)

యాపిల్ ప్రింట్ ఇంకా టీవీ ప్రకటనలు

Apple - iPhone 5s (2013)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot