కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..? ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి

మీరు తీసుకుబోయే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలను తీర్చేదిగా ఉండాలి.

|

మార్కెట్లోకి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ దిగితే చాలు, తమ వద్ద ఉన్న పాత మోడల్‌ఫోన్‌ను ఏదో ఒక సాకుతో, ఎంతోకొంతకి అమ్మేసి కొత్త డివైస్‌కు అప్‌గ్రేడ్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. తాజా పరిస్ధితులు అలానే ఆధునిక
కమ్యూనికేషన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు పరిగణంలోకి తీసుకోవల్సిన 10 ముఖ్యమైన అంశాలు..

Read More : బిల్ గేట్స్.. 17 షాకింగ్ నిజాలు!

బిల్డ్ క్వాలిటీ

బిల్డ్ క్వాలిటీ

స్మార్ట్‌ఫోన్‌కు నిర్మాణపరమైన నాణ్యత అనేది చాలా కీలకం. ప్రస్తుత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లు రెండు రకాలైన బాడీలతో లభ్యమవుతున్నాయి. వాటిలో మొదటికి ప్లాస్టిక్ బిల్డ్ కాగా, రెండవది మెటాలిక్ బిల్డ్. తాజాగా, గ్లాస్ కోటెడ్ ప్యానల్స్ కూడా అందుబాటులోకి రావటం విశేషం. ఈ నేపథ్యంలో, మీ చేతిలోని పోన్ తరచూ క్రిందపడే పరిస్థితులు ఉన్నట్లయితే గ్లాస్ బాడీ ఫోన్ లకు బదులుగా మెటల్ లేదా ప్లాస్టిక్ బిల్ట్ ఫోన్‌లను ఎంపిక చేసుకోవం మంచిది. ఇవి 2-3 అడుగుల ఎత్తునుంచి క్రిందపడినప్పటికి తట్టుకోగలవు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిస్‌ప్లే ఎంతుండాలి..?

డిస్‌ప్లే ఎంతుండాలి..?

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేసేందకు 8 ముఖ్యమైన సూచనలుమీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేసేందకు 8 ముఖ్యమైన సూచనలు

ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలకు అనుగుణంగా మీరు తీసుకుబోయే లేటెస్ట్ స్మార్ట్ హ్యాండ్‌సెట్ 5.5 అంగుళాలు లేదా, 6 అంగుళాల హైడెఫినిషన్ లేదా క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేలను కలిగి ఉంటే చాల మంచిది. డిస్ ప్లే పరిమాణం పెరిగికొద్దే మీరు కంఫర్టబుల్‌గా క్యారీ చేయటం కుదరదు.

ప్రాసెసర్ ఎంతుండాలి..?
 

ప్రాసెసర్ ఎంతుండాలి..?

ప్రాసెసింగ్ పవర్ అనేది ఫోన్ ఆపరేటింగ్ వర్షన్, యూజర్ ఇంటర్‌ఫేస్, బ్లోట్ వేర్ వంటి అంశాల పై ముడిపడి ఉంటుంది. మీరు తీసుకోబోయే స్మార్ట్‌ఫోన్‌ను హెవీ యూసేజ్‌కు ఉపయోగించే పక్షంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 లేదా 820/821 ప్రాసెసర్‌లను
కలిగిన ఫోన్‌లను ఎంపిక చేసుకోండి.

కెమెరా పరిస్థితి ఏంటి..

కెమెరా పరిస్థితి ఏంటి..

ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 10 యాప్స్ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 10 యాప్స్

ఫోన్ కెమెరాను ఎప్పుడు మెగా పిక్సల్‌ను బట్టి అంచనా వేయకూడదు. కెమెరా అపెర్చుర్, ఐఎస్ఓ లెవల్స్, పిక్సల్ సైజ్, ఆటో ఫోకస్ వంటి స్పెసిఫికేషన్స్ బట్టి కెమెరా పనితీరు ఆధారపడి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకోబోయే కొత్త ఫోన్‌కు సబంధించి ప్రైమరీ కెమెరా 16 మెగా పిక్సల్ కెమెరానే కానక్కర్లేదు. 12 మెగా పిక్సల్ సెన్సార్‌ను కలిగి ఉన్నప్పటికి బెస్ట్ ఫీచర్లను కలిగి ఉండాలి. ఫ్రంట్ కెమెరా విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.

బ్యాటరీ..

బ్యాటరీ..

ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలకు అనుగుణంగా మీరు తీసుకుబోయే లేటెస్ట్ స్మార్ట్‌‌ఫోన్ కనీసం 3500mAh సామర్థ్యాన్ని కలిగి ఉంటే బాగుంటంది.

ఆపరేటింగ్ సిస్టం అలానే యూజర్ ఇంటర్‌ఫేస్

ఆపరేటింగ్ సిస్టం అలానే యూజర్ ఇంటర్‌ఫేస్

మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఎలా దొంగిలిస్తారో తెలుసా..?మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఎలా దొంగిలిస్తారో తెలుసా..?

మీరు ప్యూర్ ఆండ్రాయిడ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కోరుకుంటున్నట్లయితే మోటరోలా, గూగుల్ పిక్సల్, ఆండ్రాయిడ్ వన్ వంటి ఫోన్‌లను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. లేని పక్షంలో ZenUI, Xperia UI, Samsung TouchWiz, EMUI వంటి అదనపు పీచర్లతో కూడని యూజర్ ఇంటర్‌ఫేస్‌లను ప్రముఖ బ్రాండ్‌లు తమ ఫోన్‌లలో ఆఫర్ చేస్తున్నాయి.

స్టోరేజ్ కెపాసిటీ..

స్టోరేజ్ కెపాసిటీ..

ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలకు అనుగుణంగా మీరు తీసుకుబోయే లేటెస్ట్ స్మార్ట్‌‌ఫోన్ మినిమమ్ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యాలను కలిగి ఉంటే బాగుంటుంది. ఇదే సమయంలో, మైక్రో‌ఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 64జీబి లేదా 128జీబికి విస్తరించుకునే విధంగా ఉండాలి.

అదనపు సెక్యూరిటీ ఫీచర్లు..

అదనపు సెక్యూరిటీ ఫీచర్లు..

ఆధునిక అవసరాలకు అనుగుణంగా, మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐరిస్ స్కానర్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటే బాగుటుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో, సొంతంగా లాక్ స్ర్కీన్ క్రియేట్ చేసుకోవటం ఎలా..?మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో, సొంతంగా లాక్ స్ర్కీన్ క్రియేట్ చేసుకోవటం ఎలా..?

4జీ వోల్ట్ సపోర్ట్..

4జీ వోల్ట్ సపోర్ట్..

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా 4జీ వోల్ట్ సపోర్ట్ అందుబాటులో ఉండాలి. ఇదే సమయంలో USB Type-C వంటి ఆధునిక కనెక్టువిటీ పోర్టు కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది.

2016లో, జనం మెచ్చిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 రేంజ్‌‌లో)2016లో, జనం మెచ్చిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 రేంజ్‌‌లో)

Best Mobiles in India

English summary
Are You Buying a New smartphone, Consider these 10 things.Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X