ఫోన్‌లో ఎక్కువుగా మాట్లాడుతున్నారా..?

Posted By: Prashanth

Are you using Mobile Phone hardly..?

 

గుర్తుంచుకోండి: మొబైల్‌ ఒక పరికరం మాత్రమే. అది మన దేహంలో, జీవితంలో అంతర్భాగం కాదు.. కాకూడదు. మొబైల్‌ను అధికంగా ఉపయోగించటం కారణంగా తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గుదల, చెవి సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వారు చేసిన పలు సూచనలు...

- రోజు మొత్తం మీద 60 నిమిషాలకు మించి ఫోన్ సంభాషణలు సాగించడం మంచిది కాదు.

- నిరంతరాయంగా 4 నిమిషాల దాటి సెల్ మాట్టాడటం ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశముంది.

- ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడం వల్ల ఏర్పడే రేడియోషన్ చెవి, కర్ణభేరి, మెదడు పై ప్రభావం చూపుతుంది.

- 15 సంవత్సరాలలోపు చిన్నారులను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి.

- చిన్నారులు సెల్‌ఫోన్‌ ఉపయోగించడం వల్ల రేడియోషన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ వయస్సులో పెరిగే బ్రెయిన్‌పై రేడియోషన్‌ ప్రభావం పడితే చిన్నారులు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.

- గర్భిణీలు సెల్‌కు దూరంగా ఉంటే బిడ్డకు మేలు చేసినట్లే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot