నోకియా ఫేస్‌బుక్ ఫోన్, రూ.3,349కే!

Posted By: Prashanth

నోకియా ఫేస్‌బుక్ ఫోన్, రూ.3,349కే!

 

నోకియా నుంచి ఇటీవల ప్రకటించబడిన ఫేస్‌బుక్ ఆధారిత ఫోన్ ఆషా 205 రిటైల్ మార్కెట్లో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఇన్ఫీబీమ్ డివైజ్‌ను రూ.3,349కి ఆఫర్ చేస్తోంది. దింతో భారత్‌లోకి అడుగుపెట్టిన తొలి నోకియా ఫేస్‌బక్ ఫోన్‌గా ‘ఆషా 205’ గుర్తింపు తెచ్చుకుంది.

భలేభలే కంప్యూటర్ మౌస్‌లు

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

ఫేస్‌బుక్ బటన్,

2.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్,

వీజీఏ రేర్ కెమెరా,

10ఎంబి ఉచిత మెమరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,

బ్లూటూత్ వీ2.1 విత్ ఈడీఆర్,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ కానెక్టర్,

మల్టీ మీడియా ఫీచర్లు,

స్లామ్ కనెక్టువిటీ,

1020ఎమ్ఏహెచ్ బీఎల్-5సీ బ్యాటరీ (11 గంటలు టాక్‌టైమ్, 608 గంటల స్టాండ్‌బై).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot