ఫ్లిప్‌కార్ట్ లో అసుస్ ఫోన్‌ల పై ఆఫర్లే ఆఫర్లు
మొబైల్ దిగ్గజం అసుస్ ఇండియా ఇండియాలో "Asus Days" పేరుతో ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది.ఈ సేల్ ఈ రోజు అనగా జనవరి 9న మొదలై జనవరి 11న ముగియనుంది.
మొబైల్ దిగ్గజం అసుస్ ఇండియా ఇండియాలో "Asus Days" పేరుతో ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది.ఈ సేల్ ఈ రోజు అనగా జనవరి 9న మొదలై జనవరి 11న ముగియనుంది. విక్రయ సమయంలోAsus Zenfone Max Pro M1, Asus Zenfone 5Z మరియు Asus Zenfone Max M2 వంటి స్మార్ట్ ఫోన్ల పై పలు డిస్కౌంట్లను మరియు ఆఫర్లను అందిస్తున్నారు.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా డిస్కౌంట్ పొందిన అసుస్ ఫోన్ల వివరాలను మీకు తెలుపుతున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి....

Asus Zenfone Max Pro M1
3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్
అసలు ధర రూ. 10,999
ఆఫర్ ధర రూ. 8,999
4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్
అసలు ధర రూ. 12,999
ఆఫర్ ధర రూ. 10,999
6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్
అసలు ధర రూ. 14,999
ఆఫర్ ధర రూ. 12,999
ఫీచర్లు....
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Asus Zenfone Lite L1
అసలు ధర రూ. 14,999
ఆఫర్ ధర రూ. 12,999
ఫీచర్లు...
5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే (720x1440 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ జెన్‌ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 5.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి. ఫోన్ చుట్టుకొలత 147.26x71.77.8.15 మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

Asus Zenfone Max M2
3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్
అసలు ధర రూ. 12,999
ఆఫర్ ధర రూ. 9,999
4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్
అసలు ధర రూ. 14,999
ఆఫర్ ధర రూ. 11,999
ఫీచర్లు...
6.3 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Asus Zenfone 5Z
8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్
అసలు ధర రూ. 43,999
ఆఫర్ ధర రూ.28,999
ఫీచర్లు...
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








