Just In
- 10 hrs ago Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- 11 hrs ago 42.5 గంటల ప్లేబ్యాక్ టైం కలిగిన నథింగ్ ఇయర్(a) సేల్.. ఇవాళ కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు..!
- 11 hrs ago ధర రూ.1099 కే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్, SOS ఫీచర్ కలిగిన బోట్ స్మార్ట్‌వాచ్ విడుదల.. సేల్ వివరాలు..!
- 13 hrs ago స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారా... Find My Device ద్వారా ఎక్కడ ఉందో తెలుసుకోండి..!!
Don't Miss
- Movies Karthika Deepam 2 April 23th: దీప నుంచి కూపీలాగుతున్న సుమిత్ర.. టెన్షన్లో పారిజాతం
- News కుజసంచారంతో హనుమాన్ జయంతి నుండి ఈ రాశులవారికి సిరిసంపదలు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
మార్కెట్లోకి అసుస్ స్మార్ట్ఫోన్లు
వాన్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్ల (పీసీ/ట్యాబ్లెట్) తయారీ కంపెనీ అసుస్ తాజాగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే మూడు సరికొత్త స్మార్ట్ఫోన్లను అసుస్ ఇండియా బుధవారం దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. జెన్‌ఫోన్ 4 (ధర రూ.5,999), జెన్‌ఫోన్ 5 (ధర రూ.12,999), జెన్‌ఫోన్ 6 (ధర రూ.17,999) శ్రేణిల్లో ఈ ఫోన్లను అందుబాటులో ఉంచారు.
అసుస్ జెన్‌ఫోన్ 4 కీలక స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే...
4 అంగుళాల WVGA డిస్ప్లే (రిసల్యూషన్ 800x480పిక్సల్స్) టీఎఫ్టీ కెపాసిటివ్ మల్టీటచ్ ప్యానల్, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2520 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ( ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్‌గ్రేడబుల్), జెన్ యూజర్ ఇంటర్ఫేస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో సిమ్), 5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఇంటర్నల్ మెమరీ (8జీబి/16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 1600 ఎమ్ఏహెచ్ లితియమ్ బ్యాటరీ.
అసుస్ జెన్‌ఫోన్ 5 కీలక స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే...
5 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2580 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ( ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్‌గ్రేడబుల్), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో సిమ్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ (8జీబి/16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 2110 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.
అసుస్ జెన్‌ఫోన్ 6 కీలక స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే...
6 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2580 ప్రాసెసర్, పవర్ వీఆర్ఎస్ జీఎక్స్ 544 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్ గ్రేడబుల్), జెన్ యూజర్ ఇంటర్ఫేస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రోసిమ్), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 9.9 మిల్లీమీటర్ల మందం, బరువు 196 గ్రాములు, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటిరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470