Home
Mobile

5000mAh బ్యాటరీతో 4G VoLTE ఫోన్ లాంచ్ అయ్యింది

3జీబి, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం

By Sivanjaneyulu Bommu

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌‌లో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్ కోసం ఎదురుచూస్తోన్న వారి కోసం Asus సరికొత్త 4G VoLTE ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 'Zenfone 3s Max' పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.14,999. బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంచిన ఈ ఫోన్ నేటి నుంచి ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది.

మీరు యూట్యూబ్ వీడియోలు చూస్తుంటారా..?

5000mAh బ్యాటరీతో 4G VoLTE ఫోన్ లాంచ్ అయ్యింది

Zenfone 3s Max స్పెసిఫికేషన్స్.. 5.2 అంగుళాల హైడెఫినిషన్ (720 x 1080పిక్సల్స్) స్ర్కీన్ విత్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.5GHz 64-బిట్ ఆక్టా కోర్ మీడియాటెక్ MT6750 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం.

అంతరిక్షంలోకి ఒకేసారి 104 శాటిలైట్‌లు, ఇస్రో చరిత్ర సృష్టించబోతోందా..?

5000mAh బ్యాటరీతో 4G VoLTE ఫోన్ లాంచ్ అయ్యింది

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : f/2.0 aperture, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 52 మెగా పిక్సల్ సూపర్ రిసల్యూషన్ ఫీచర్, హెచ్‌డీఆర్ మోడ్, నైట్ మోడ్, లైట్ మోడ్, టైమ్ ల్యాప్స్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్, 4జీ విత్ VoLTE సపోర్ట్, మైక్రో యూఎస్బీ, వై-ఫై, బ్లుటూత్, 5000 mAh బ్యాటరీ.

Redmi రికార్డులు బ్రేక్ చేస్తుందా?, టార్గెట్ 70 లక్షల Note 4 ఫోన్‌లు

Best Mobiles in India

English summary
Asus launches Zenfone 3S Max with 5,000 mAh battery in India at Rs. 14,999. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X