Home
Mobile

స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి దూసుకొస్తున్న అసుస్ జెన్‌ఫోన్‌ 5Z

మొబైల్ దిగ్గజం అసుస్ ఇండియాలో మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతుంది. "జెన్‌ఫోన్‌ 5Z " అనే పేరు తో అసుస్ కంపెనీ విడుదల చేయనుంది .

By Anil

మొబైల్ దిగ్గజం అసుస్ ఇండియాలో మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతుంది. "జెన్‌ఫోన్‌ 5Z " అనే పేరు తో అసుస్ కంపెనీ విడుదల చేయనుంది.అయితే ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభ్యంకానుంది. 6 జీబీ ర్యామ్‌/ 64 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.29,999గా, 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.32,999గా, 8 జీబీ ర్యామ్‌/ 256 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.36,999గా కంపెనీ నిర్ణయించింది . జెన్‌ఫోన్‌ 5Z స్మార్ట్‌ఫోన్స్‌ జూలై 9 నుంచి కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది:

మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది:

మొదటి వేరియంట్ (6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్) ధర రూ.29,999. రెండవ వేరియంట్ (6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్) ధర రూ.32,999. మూడవ వేరియంట్ (8జీబి ర్యామ్ + 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్) ధర రూ.36,999 గా కంపెనీ నిర్ణయించింది.

 

 

డిస్‌ప్లే:

డిస్‌ప్లే:

ఈ స్మార్ట్ ఫోన్ 6.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో వస్తోంది. స్క్రీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1280 x 720పిక్సల్స్. అయితే అసుస్ కంపెనీ నుంచి నాచ్‌ డిస్‌ప్లేతో వస్తున్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే.

కెమెరా:

కెమెరా:

ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరాను పరిశీలించినట్లయితే ఫోన్ ప్రైమరీ కెమరా 12,8 మెగా పిక్సల్ గాను, సెకండరీ కెమెరా 8 మెగా పిక్సల్ గానూ ఉంటుంది. పనితీరును విషయానికి వచ్చేసరికి ఈ కెమెరాలు ఏ కండీషన్స్‌లో అయిన క్వాలిటీ పనితీరును కనబరుస్తుంది.ఫుల్ హెచ్‌డి రిసల్యూషన్‌తో చిత్రీకరించే విడియోలు ఆకట్టుకుంటాయి.

బ్యాటరీ :

బ్యాటరీ :

ఈ స్మార్ట్ ఫోన్ 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది . ఫుల్ చార్జ్ పై దాదాపు 2 రోజుల స్టాండ్‌‌ బై టైమ్‌ను ఈ బ్యాటరీ అందించగలుగుతుంది. ఈ ఫోన్ జూలై 9 నుంచ ఫ్లిప్కార్ట్ లో మాత్రం అందుబాటులో ఉంటుంది.

ఆండ్రాయిడ్‌ పి అప్‌డేట్‌ అస్యూరెన్స్‌తో

ఆండ్రాయిడ్‌ పి అప్‌డేట్‌ అస్యూరెన్స్‌తో

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం తో డివైస్ తో రన్ అవుతుంది అయితే కంపెనీ మాత్రం ఆండ్రాయిడ్‌ పి అప్‌డేట్‌ అసురన్సు ఇస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Asus launches ZenFone 5Z in India at a highly aggressive price.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X