ఇండియా మార్కెట్లో విడుదలైన Asus RoG ఫోన్

తైవాన్ టెక్నాలజీ దిగ్గజం ఆసుస్ (Asus) సరికొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అసుస్ RoG పేరుతో ఫోన్ ను విడుదల చేసింది.

|

తైవాన్ టెక్నాలజీ దిగ్గజం ఆసుస్ (Asus) సరికొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అసుస్ RoG పేరుతో ఫోన్ ను విడుదల చేసింది.Asus Republic of Gamers (RoG)ఫ్లాట్ ఫాం మీద వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ రీఫ్రెష్ రేటు 90Hz మీద డిస్ ప్లేని ఆఫర్ చేస్తున్న మొట్టమొదటి ఫోన్ గా కంపెనీ తెలిపింది. 6 ఇంచ్ డిస్ ప్లేతో పాటు పుల్ హెచ్ డి రిజల్యూషన్ అమోల్డ్ స్క్రీన్ తో దూసుకొస్తోంది. octa-core Qualcomm Snapdragon 845తో Adreno 630 GPU మీద ఈ ఫోన్ రన్ అవుతుంది.

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ సేల్, రూ.500 కన్నా తక్కువ ధరకే !ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ సేల్, రూ.500 కన్నా తక్కువ ధరకే !

ఫీచర్లు...

ఫీచర్లు...

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 2.96 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128/512 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 4 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్, రెసిస్టెంట్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ధర...

ధర...

ఈ ఫోన్ కేవలం బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే విడుదల కాగా రూ.69,999 ధరకు దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.

ఆఫర్లు...

ఆఫర్లు...

ఈ ఫోన్‌పై 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది. కాగా రూ.5999 విలువైన ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్‌ను కేవలం రూ.999కే ఈ ఫోన్‌తో అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై జియో రూ.5400 విలువైన క్యాష్‌బ్యాక్‌ను డేటా రూపంలో అందిస్తున్నది.

గేమింగ్ ఆడే సమయంలో....

గేమింగ్ ఆడే సమయంలో....

గేమింగ్ ఆడే సమయంలో ఛార్జింగ్ అయిపోతుందన్న బాధ లేకుండా వేరే పోర్టు ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు.దీనివల్ల ఫోన్ ఎటువంటి పేలుడు సమస్యలు గాని హీటింగ్ సమస్యలు కాని రావు. ఇంకా ఆసక్తికర ఫీచర్ ఏంటేంటే ఈ ఫోన్ పెద్ద మానిటరింగ్ లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని వెనుక పొందుపరిచారు. 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.

8జిబి ర్యామ్ తో 512 జిబి ఇంటర్నల్ స్టోరేజ్....

8జిబి ర్యామ్ తో 512 జిబి ఇంటర్నల్ స్టోరేజ్....

Asus RoG Phone 8జిబి ర్యామ్ తో 512 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. ఆండ్రాయిడ్ ఆఫరేటింగ్ సిస్టం 8.1ని పొందుపరిచారు. కెమెరా విషయానికి వస్తే డ్యూయెల్ లెన్స్ కెమెరాతో 1 ఎంపి సెన్సార్ , సెకండరీ కెమెరా 8 ఎంపి మీద రానుంది.అలాగే 8 ఎంపి సెల్ఫీ కెమెరాని ఇందులో పొందుపరిచారు.

4000mAh battery...

4000mAh battery...

బ్యాటరీ విషయానికొస్తే 4000mAh batteryతో వచ్చింది. దీనికి 'Hypercharge' technologyని పొందుపరిచారు. ఈ టెక్నాలజీ ద్వారా 33 నిమిషాల్లో 60 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇంకో ఆసక్తిక ఫీచర్ ఏంటంటే dual USB charging portతో రావడం.

 

 

Best Mobiles in India

English summary
Asus ROG Phone With 3D Vapour-Chamber Cooling, 8GB RAM Launched in India: Price, Specifications.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X