6జీబి ర్యామ్‌ ఫోన్‌ను లాంచ్ చేసిన Asus

Written By:

తైవాన్‌లో జరుగుతోన్న కంప్యూటెక్స్ 2016ను పురస్కరించుకుని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఆసుస్ ఓ శక్తివంతమైన ఫోన్‌ను ప్రదర్శించింది. జెన్‌ఫోన్ 3 డీలక్స్ పేరుతో ప్రపంచానికి పరిచయమైన ఈ మెటల్ యునిబాడీ డిజైన్ ఫోన్ శక్తివంతమైన స్పెక్స్‌తో స్మార్ట్‌ఫోన్ కనువిందు చేస్తోంది. స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే....

 6జీబి ర్యామ్‌ ఫోన్‌ను లాంచ్ చేసిన Asus

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ మెమరీ, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ట్రైటెక్ ఆటో ఫోకస్ సిస్టంతో వస్తన్న ఈ ఫోన్ సెకండ్ జనరేషన్ లేజర్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోస్, 4కే వీడియో వీడియో రికార్డింగ్‌‍లను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాల్లో ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ సపోర్ట్.

Read More : ఆ ఫోన్‌ను 25 కోట్ల మంది కొన్నారు!

ఇదే ఈవెంట్‌లో భాగంగా అసుస్ మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. వాటి పేర్లు జెన్‌ఫోన్ 3, జెన్‌ఫోన్ అల్ట్రా. వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్‌లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆసుస్ జెన్‌ఫోన్ 3 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల FHD 1080 పిక్సల్ సూపర్ ఐపీఎస్ ప్లస్ డిస్‌ప్లే, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

ఆసుస్ జెన్‌ఫోన్ 3 స్పెసిఫికేషన్స్

625 స్నాప్‌‍డ్రాగన్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్,

ఆసుస్ జెన్‌ఫోన్ అల్ట్రా స్పెసిఫికేషన్స్..

6.8 అంగుళాల FHD 1080 పిక్సల్ రిసల్యూషన్ డిస్‌ప్లే, ట్రు2లైఫ్ ప్లస్ వీడియో టెక్నాలజీ విత్ హైఎండ్ 4కే అల్ట్రా హైడెఫినిషన్ ఇమేజ్ ప్రాసెసర్, పవర్‌ఫుల్ 5 మాగ్నెట్ స్టీరియరో స్పీకర్ సపోర్ట్,

ఆసుస్ జెన్‌ఫోన్ అల్ట్రా స్పెసిఫికేషన్స్..

సుపీరియర్ సౌండ్ క్వాలిటీ, 625 స్నాప్‌‍డ్రాగన్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్.

ఆసుస్ జెన్‌ఫోన్ 3 డీలక్స్ స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 6జీబి ర్యామ్,

 

ఆసుస్ జెన్‌ఫోన్ 3 డీలక్స్ స్పెసిఫికేషన్స్

128జీబి ఇంటర్నల్ మెమరీ, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ట్రైటెక్ ఆటో ఫోకస్ సిస్టంతో వస్తన్న ఈ ఫోన్ సెకండ్ జనరేషన్ లేజర్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోస్, 4కే వీడియో వీడియో రికార్డింగ్‌‍లను సపోర్ట్ చేస్తుంది.

 

ఆసుస్ జెన్‌ఫోన్ 3 డీలక్స్ స్పెసిఫికేషన్స్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాల్లో ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ సపోర్ట్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus unveils Zenfone 3 Deluxe with 6GB RAM and 23MP camera. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot