4జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2, 10 పోటీ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

Posted By:

ప్రముఖ కంపెనీ ఆసుస్ ఈ ఏడాదిని అత్యుత్తమంగా ప్రారంభించింది. 2015, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో వేదికగా ఈ బ్రాండ్ ఆవిష్కరించిన 4జీబి ర్యామ్ ఫోన్ ఆసుస్ జెన్‌ఫోన్ 2 మార్కెట్లో ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఆసుస్ జెన్‌ఫోన్ 2 ప్రధాన స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే.. 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, 2.3గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ జెడ్3580 క్వాడ్‌కోర్ 64 బిట్ ప్రాసెసర్, , 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ఆసుస్ జెన్‌ఫోన్‌2కు పోటీగా మార్కెట్లో లభ్యమవుతోన్న 10 3జీబి ర్యామ్ ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌‌సంగ్ గెలాక్సీ నోట్ 4

4జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2, 10 పోటీ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

సామ్‌‌సంగ్ గెలాక్సీ నోట్ 4
3జీబి ర్యామ్ ఫోన్
ఫోన్ ధర రూ.54,998

Google Nexus 6 (గూగుల్ నెక్సస్ 6)

4జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2, 10 పోటీ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

Google Nexus 6 (గూగుల్ నెక్సస్ 6)
3జీబి ర్యామ్ ఫోన్
ఫోన్ ధర రూ.43,999

వన్ ప్లస్ వన్

4జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2, 10 పోటీ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

వన్ ప్లస్ వన్
3జీబి ర్యామ్ ఫోన్,
ఫోన్ ధర రూ.21,999

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3

4జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2, 10 పోటీ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3
3జీబి ర్యామ్ ఫోన్
ఫోన్ ధర రూ.43,190

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్

4జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2, 10 పోటీ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్
3జీబి ర్యామ్ ఫోన్
ధర రూ.49,990

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2

4జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2, 10 పోటీ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2
3జీబి ర్యామ్ ఫోన్
ధర రూ.35,500

ఒప్పో ఫైండ్ 7

4జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2, 10 పోటీ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

ఒప్పో ఫైండ్ 7
3జీబి ర్యామ్ ఫోన్
ధర రూ.37,990

సామ్‌‌సంగ్ గెలాక్సీ నోట్ 3

4జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2, 10 పోటీ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

సామ్‌‌సంగ్ గెలాక్సీ నోట్ 3
3జీబి ర్యామ్ ఫోన్
ధర రూ.34,749

ఎల్‌జీ జీ3

4జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2, 10 పోటీ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

ఎల్‌జీ జీ3
3జీబి ర్యామ్,
ఫోన్ ధర రూ.38,872

హువావీ హానర్ 6

4జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2, 10 పోటీ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

హువావీ హానర్ 6
3జీబి ర్యామ్ ఫోన్,
ఫోన్ ధర రూ.17,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Asus Zenfone 2 With 4GB RAM Smartphone: Top 10 3GB RAM Smartphone Rivals. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting