4జిబి ర్యామ్ ఫోన్‌పై రూ. 10,700 తగ్గింపు

Written By:

అసుస్ తన జెన్ ఫోన్ 2 ధరను భారీగా తగ్గించింది. అమెజాన్ లో దీనిని వినియోగదారులు రూ. 11,499కే కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ టైంలో దీని ధరను కంపెనీ 22,199గా నిర్ణయించింది. 4జిబి ర్యామ్ తో పాటు 13 ఎంపీ కెమెరాతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్లపై దిమ్మతిరిగే న్యూస్, మీ ఫోన్లు ఇక మూలకే !

కొనుగోలు కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

13 ఎంపీ కెమెరా

ఎల్‌ఈడి ప్లాష్ లైట్‌తో13 ఎంపీ కెమెరాతో పాటు సెల్ఫీ షూటర్ల కోసం 5 ఎంపీ కెమెరా.

5.5 ఇంచ్ పుల్ హెచ్‌డి కెపాసిటవ్ టచ్ స్క్రీన్

5.5 ఇంచ్ పుల్ హెచ్‌డి కెపాసిటవ్ టచ్ స్క్రీన్, 1920 x 1080 పిక్సల్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 5 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం 1.8GHz Z3560 quad core processor

4జిబి ర్యామ్

4జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి వరకు విస్తరణ సామర్ధ్యం

3000mAH లిధియం పోలీమెర్ బ్యాటరీ

3000mAH లిధియం పోలీమెర్ బ్యాటరీ. 1 ఇయర్ వారంటీ, Bluetooth, WiFi Hotspot, DUAL SIM, బరువు 170 గ్రాములు,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus Zenfone 2 ZE551ML price slashed, now available for Rs 11,499 More News At Gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot