రూ. 9,999కే 3జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌

By Hazarath
|

తైవాన్‌కు చెందిన మొబైల్‌ మేకర్‌ అసుస్‌ తన తాజా స్మార్ట్‌ఫోన్‌ అసుస్‌ జెన్‌ ఫోన్‌ 3 మాక్స్‌పై భారీ డిస్కౌంటును ప్రకటించింది. గత ఏడాది నవంబరులో ఈ ఫోన్‌ను మార్కెటోకి తీసుకొచ్చిన సంగతి విదితమే. అప్పుడు ఈ ఫోన్ ధరను కంపెనీ 12,999గా నిర్ణయించింది. తాజాగా అది రూ. 3 వేల తగ్గింపుతో లభిస్తోంది. అన్ని ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది.

 

Airtel మరో అద్భుత ఆఫర్, ఈ సారి బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు..Airtel మరో అద్భుత ఆఫర్, ఈ సారి బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు..

రూ. 9,999కే 3జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌

జెన్‌ఫోన్‌ 3 మ్యాక్స్ ‌ ఫీచర్లు
5.2 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే
1.4గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఎస్‌ఓసీ
720x1280 రిజల్యూషన్‌
3జీబీ ర్యామ్‌
32జీబీ స్టోరేజ్‌
128 జీబీ వరకు విస్తరించుకునే సదుపాయం
13 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ
Best Mobiles in India

English summary
Asus ZenFone 3 Max Price Cut in India, Now Available at Rs. 9,999 More News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X