ఈ ఫోన్ల ధరలు రూ.3వేలు తగ్గాయి

Written By:

జీఎస్ టి దెబ్బకు వరుసగా ఫోన్ల ధరలు దిగి వస్తున్నాయి. మొన్న ఆపిల్ కంపెనీ తన ఫోన్ల ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అసుస్ కూడా అదే వరసలోకి చేరింది. తన ఫోన్లపై రూ.3000 డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది. అసుస్ జెన్‌ఫోన్ 3, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ ఫోన్లపై కంపెనీ రూ. 3 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్లని మీరు ఇప్పుడు రూ.16,999, రూ. 14,999లకే కొనుగోలు చేయవచ్చు. తగ్గిన ఫోన్ల ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఎల్‌జి క్యూ6 ఫోన్ దూసుకొస్తోంది..రెడీనా...?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆసుస్ జెన్‌ఫోన్ 3 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల FHD 1080 పిక్సల్ సూపర్ ఐపీఎస్ ప్లస్ డిస్‌ప్లే, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

4జీబి ర్యామ్

625 స్నాప్‌‍డ్రాగన్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్

ఆసుస్ జెన్‌ఫోన్ అల్ట్రా స్పెసిఫికేషన్స్..

6.8 అంగుళాల FHD 1080 పిక్సల్ రిసల్యూషన్ డిస్‌ప్లే, ట్రు2లైఫ్ ప్లస్ వీడియో టెక్నాలజీ విత్ హైఎండ్ 4కే అల్ట్రా హైడెఫినిషన్ ఇమేజ్ ప్రాసెసర్, పవర్‌ఫుల్ 5 మాగ్నెట్ స్టీరియరో స్పీకర్ సపోర్ట్,

ఆసుస్ జెన్‌ఫోన్ అల్ట్రా స్పెసిఫికేషన్స్..

సుపీరియర్ సౌండ్ క్వాలిటీ, 625 స్నాప్‌‍డ్రాగన్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్.

ఆసుస్ జెన్‌ఫోన్ 3 డీలక్స్ స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 6జీబి ర్యామ్,

ఆసుస్ జెన్‌ఫోన్ 3 డీలక్స్ స్పెసిఫికేషన్స్

128జీబి ఇంటర్నల్ మెమరీ, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ట్రైటెక్ ఆటో ఫోకస్ సిస్టంతో వస్తన్న ఈ ఫోన్ సెకండ్ జనరేషన్ లేజర్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోస్, 4కే వీడియో వీడియో రికార్డింగ్‌‍లను సపోర్ట్ చేస్తుంది.

ఆసుస్ జెన్‌ఫోన్ 3 డీలక్స్ స్పెసిఫికేషన్స్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాల్లో ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus Zenfone 3, Zenfone 3 Max price slashed by up to Rs 3,000 Red more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot