అసుస్ జెన్‌ఫోన్ 4(వీడియో రివ్యూ)
భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకుంటోన్న నేపథ్యంలో ప్రముఖ కంప్యూట్లర తయారీ కంపెనీ అసుస్ తన జెన్‌ఫోన్ సిరీస్ నుంచి ఇటీవల మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.
ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లయితే..జెన్‌ఫోన్ 4 (ధర రూ.5,999), జెన్‌ఫోన్ 5 (8జీబి వర్షన్ ధర రూ.12,999, 16జీబి వర్షన్ ధర రూ.13,999), జెన్‌ఫోన్ 6 (ధర రూ.17,999) మోడల్స్ లో ఈ ఫోన్‌లు లభ్యంకానున్నాయి. ఈ జెన్‌ఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ముందుగా అసుస్, సీఈఎస్ 2014 టెక్నాలజీ ట్రేడ్ ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించింది. నేటి ప్రత్యేక విశ్లేషణాత్మక వీడియో రివ్యూ కథనంలో భాంగా అసుస్ జెన్‌ఫోన్ 4 స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసుకుందాం...
అసుస్ జెన్‌ఫోన్ 4 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 800x480పిక్సల్స్) టీఎఫ్టీ కెపాసిటివ్మల్టీటచ్ ప్యానల్, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2520 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్‌గ్రేడబుల్), జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో సిమ్), 5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఇంటర్నల్ మెమరీ (8జీబి/16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 1600 ఎమ్ఏహెచ్ లితియమ్ బ్యాటరీ.
అసుస్ జెన్‌ఫోన్ 4 ఫోటోగ్యాలరీ

అసుస్ జెన్‌ఫోన్ 4 ఫోటోగ్యాలరీ
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 800x480పిక్సల్స్) టీఎఫ్టీకెపాసిటివ్మల్టీటచ్ ప్యానల్,

అసుస్ జెన్‌ఫోన్ 4 ఫోటోగ్యాలరీ
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2520 ప్రాసెసర్.

అసుస్ జెన్‌ఫోన్ 4 ఫోటోగ్యాలరీ
1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్‌గ్రేడబుల్),

అసుస్ జెన్‌ఫోన్ 4 ఫోటోగ్యాలరీ
జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో సిమ్),

అసుస్ జెన్‌ఫోన్ 4 ఫోటోగ్యాలరీ
5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

అసుస్ జెన్‌ఫోన్ 4 ఫోటోగ్యాలరీ
ఇంటర్నల్ మెమరీ (8జీబి/16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

అసుస్ జెన్‌ఫోన్ 4 ఫోటోగ్యాలరీ
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ,

అసుస్ జెన్‌ఫోన్ 4 ఫోటోగ్యాలరీ
1600 ఎమ్ఏహెచ్ లితియమ్ బ్యాటరీ.

అసుస్ జెన్‌ఫోన్ 4 ఫోటోగ్యాలరీ
ఈ జెన్‌ఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ముందుగా అసుస్, సీఈఎస్ 2014 టెక్నాలజీ ట్రేడ్ ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించింది.
అసుస్ జెన్‌ఫోన్ 4 వీడియో రివ్యూ
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/vWYkDEXEsUU?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








