4జిబి ర్యామ్‌తో అసుస్ జెన్ ఫోన్ 4 వస్తోంది
అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'జెన్ ఫోన్ 4' ను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనుంది.
అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'జెన్ ఫోన్ 4' ను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనుంది. రూ.29,500 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. 4జిబి ర్యామ్ తో రానున్న ఈ ఫోన్ వినియోగదారులను అకట్టుకునేలా రూపొందించామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఫీచర్ల విషయానికొస్తే..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
Comments
Best Mobiles in India
English summary
Asus ZenFone 4 Launch Set for August 17, Dual Camera Setup Confirmed Read more at gizbot telugu
Story first
published: Friday, August 11, 2017, 16:23 [IST]


Click it and Unblock the Notifications








