Home
Mobile

8జిబి ర్యామ్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్ సేల్ !

తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ఆసుస్‌ నుండి జెన్‌ఫోన్ 5జెడ్ పేరిట నూతన స్మార్ట్‌‌ఫోన్‌ విడుదల అయింది.

By Hazarath Aiah

తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ఆసుస్‌ నుండి జెన్‌ఫోన్ 5జెడ్ పేరిట నూతన స్మార్ట్‌‌ఫోన్‌ విడుదల అయింది. ఈ స్మార్ట్‌‌ఫోన్‌ భారత మార్కెట్లో మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. కాగా 6GB RAM/ 64GB storage, 6GB RAM/ 128GB storageలె మాత్రమే లాంచింగ్ సంధర్భంగా కంపెనీ మార్కెట్లోకి తీసకువచ్చింది. 8GB RAM/ 256GB storage వేరియంట్‌ని లాంచింగ్ సమయంలో మార్కెట్లోకి తీసుకురాలేదు. ఇప్పుడు వినియోగదారులను ఆకర్షిస్తూ ఆ వేరియంట్ కూడా మార్కెట్లోకి వచ్చేసింది. ఈ నెల 30 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి రానుంది.

Asus ZenFone 5Z

ధరలు

6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.29999, 6జీబీ ర్యామ్,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ రూ.32999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ రూ.36999గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఉపయోగించి రూ. 2,000 వరకు క్యాష్ బ్యాక్ ని పొందొచ్చు.
అసుస్ జెన్‌ఫోన్ 5జడ్ ఫీచర్లు
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Asus ZenFone 5Z 8GB RAM, 256GB Storage Variant to Go on Sale for First Time in India on July 30 More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X