Home
Mobile

Asus నుంచి కొత్త ఫోన్, రూ.9999కే అదిరిపోయే ఫీచర్లు

ఈ ఫోన్ ద్వారా యూజర్లు లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించుకోవచ్చు.

By Sivanjaneyulu Bommu

Asus బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్ (Asus Zenfone Live) పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.9,999. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. షిమ్మర్ గోల్డ్, రోజ్ పింక్ ఇంకా నావీ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ దొరుకుతుంది.

బ్యూటీ‌లైవ్ యాప్..

బ్యూటీ‌లైవ్ యాప్..

బ్యూటీ‌లైవ్ యాప్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ యాప్ ద్వారా యూజర్లు లైవ్ స్ట్రీమ్ నిర్వహించుకోవచ్చు. లైవ్ స్ట్రీమ్ ఇచ్చే సమయంలో ఫోన్ లోని  బ్యూటిఫికేషన్ ఫిల్టర్‌ను అప్లై చేసుకోవటం ద్వారా యూజర్ ఫేస్ మరింత అందంగా కనిపిస్తుంది.

క్లియర్ కట్ ఆడియో...

క్లియర్ కట్ ఆడియో...

డ్యుయల్ MEMS (మైక్రో-ఎలక్ట్రో-మెకానికల్-సిస్టమ్స్) మైక్రోఫోన్స్‌తో ఎక్విప్ కాబడిన ఈ ఫోన్‌లో వాయిస్ క్వాలిటీ మరింత క్లీన్‌గా ఉంటుంది. దీంతె లైవ్ స్ట్రీమ్‌లో కూడా యూజర్ వాయిస్ మరంత క్లియర్‌గా ఉంటుంది.

Asus Zenfone Live స్పెసిఫికేషన్స్

Asus Zenfone Live స్పెసిఫికేషన్స్

5 అంగుళాల డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,

Asus Zenfone Live స్పెసిఫికేషన్స్

Asus Zenfone Live స్పెసిఫికేషన్స్

2జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ సపోర్ట్, 2650mAh బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Asus Zenfone Live launched in India at Rs 9,999. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X