5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో Asus కొత్త ఫోన్
తైవాన్ బ్రాండ్ అసుస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధర రేంజ్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్టోకి తీసుకువచ్చింది. జెన్‌ఫోన్ మాక్స్ పేరుతో విడుదలైన ఫోన్ శక్తివంతమైన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. రెండు వేరియంట్ లలో ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచారు. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ వేరియంట్ ధర రూ.12,999. అమెజాన్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌లు ఈ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తున్నాయి.
Read More : మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

అసుస్ జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 720పిక్సల్స్) , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,

అసుస్ జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్
ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెర్ట్జ్), అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

అసుస్ జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్
ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో 6.0.1 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన జెన్ యూజర్ ఇంటర్ ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది.

అసుస్ జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్
ర్యామ్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

అసుస్ జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

అసుస్ జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్
5000 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ

అసుస్ జెన్‌ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, జీఎస్ఎమ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, ఏజీపీఎస్, బ్లుటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ)


Click it and Unblock the Notifications








