Just In
- 9 hrs ago
ఈ షియోమీ ఫోన్లలో 5G ఫీచర్ ఉన్న కూడా ..! Jio 5G పనిచేయదు. ఎందుకంటే ..!
- 9 hrs ago
Tecno నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర మరియు స్పెసిఫికేషన్లు
- 13 hrs ago
రూ.8,999 కొత్త టీవీ మార్కెట్లో లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు!
- 16 hrs ago
అమెజాన్ ప్రైమ్ & డిస్నీ హాట్ స్టార్ రెండూ ఉచితంగా అందించే Airtel ప్లాన్లు!
Don't Miss
- News
తెలంగాణలో భారతీ ఎయిర్టెల్ భారీ పెట్టుబడి: హైదరాబాద్‌లో 2వే కోట్లతో డేటా సెంటర్
- Lifestyle
శృంగారం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయా? డాక్టర్ సమాధనం, నివారణ మార్గాలు..
- Sports
ఓడినా.. ఈ మ్యాచ్ మాకు ప్రత్యేకం: టామ్ లాథమ్
- Movies
Avatar 3 కాన్సెప్ట్‌ను లీక్ చేసిన జేమ్స్ కామెరాన్.. ఇక నిప్పుతో చెలగాటమే!
- Finance
Capex: కేంద్రం ఊతమిస్తున్నా, రాష్ట్రాలు వాడుకోవట్లే...??
- Travel
బిష్ణుపూర్.. అదోక అందమైన బొమ్మల నగరం!
- Automobiles
బైక్‌పై వెళ్ళేటప్పుడు పిల్లులు అవసరమా.. వీడియో చూసి మీరే చెప్పండి
షియోమి,మోటో కంపెనీలకు కౌంటర్, స్టన్నింగ్ ఫీచర్లతో అసుస్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్
దేశీయంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్న షియోమికి అసుస్ షాకిచ్చింది. చైనా కంపెనీకి షాకిచ్చేలా తైవాన్ కంపెనీ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను బరిలోకి దించింది. మిడ్‌రేంజ్ లో మోటరోలా జీ సిరీస్‌కు, షియోమి రెడ్ మీ సిరీస్ దీటుగా సరికొత్త మొబైల్ నులాంచ్ నేడు (సోమవారం) లాంచ్ చేసింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ASUS ZenFone Max Pro M1 వేరియంట్ రెడ్‌మినోట్ ప్రొ కంటే 30 నిమిషాల వేగంగా తమ చార్జ్ అవుతుందని ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ని పొందపరిచామని కంపెనీ ప్రకటించింది.దీంతో పాటు హయ్యస్ట్ ఆడియో క్వాలిటీఈ సార్ట్‌ఫోన్ ప్రత్యేకత అని ఆయన చెప్పారు. 4జీబీ/32 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ రెండు వెర్షన్‌లలో ఈ వేరియంట్లను కంపెనీ ప్రవేశపెట్టింది.

జెన్‌ఫోన్ మాక్స్ ప్రొ ఫీచర్లు
5.99 స్క్రీన్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
4జీబీ/32 జీబీ స్టోరేజ్,
6జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్
2 టెర్రాబైట్స్‌వరకు మొమరీని విస్తరించుకునే అవకాశం
స్నాప్ డ్రాగన్ 636 ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ఓరియో
13 + 5 ఎంపీ రియర్ కెమెరా,
8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ అండ్ ఫేషియల్ అన్‌లాక్,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

మే 3 నుంచి
మే 3 నుంచి ASUS ZenFone Max Pro (M1) ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానుందని కంపెనీ తెలిపింది. కాగా ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేక భాగస్వామ్యం ద్వారా 4జీబీ/32 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ రెండు వెర్షన్‌లలో ప్రవేశపెట్టింది. జెన్‌ఫోన్ మాక్స్ ప్రొ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెడ్ మి నోట్ 5 ప్రొ లో ఉన్న క్వాల్కం స్నాప్ డ్రాగన్ 636 ఆక్టాకోర్ ప్రాసెసర్‌నే అమర్చింది.

ధర
ధర విషయానికొస్తే 6 GB RAM + 64 GB వేరియంట్ ధరను కంపెనీ రూ. 14,999 గా నిర్ణయించింది. 4GB RAM + 64 GB వేరియంట్ ధరను రూ.12,999గా నిర్ణయించింది. అయితే స్టార్టింగ్ 4జిబి /32 జిబి వేరియంట్ ధర రూ. 10,999గా నిర్ణయించింది.

రూ.49కే మొబైల్ ప్రొటెక్షన్..
కాగా కంపెనీ ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యం ద్వారా ఈ ఫోన్లను విక్రయిస్తోంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ రూ.49కే మొబైల్ ప్రొటెక్షన్ అందిస్తోంది. దీంతో పాటు 12నెలల పాటు నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యాన్ని కల్పించింది.

వొడాఫోన్ బంపరాఫర్..
ఈ ఫోన్ మీద వొడాఫోన్ బంపరాఫర్ ను అందిస్తోంది. ఈ పోన్ కొన్న కొనుగోలుదారులు వొడాఫోన్ రూ.199 ప్లాన్ వేసుకోవడం ద్వారా ేడాది పాటు 10 జిబి అడిషనల్ డేటాను పొందవచ్చు. పోస్ట్ పెయిడ్ ఆఫర్ కూడా ప్రవేశపెట్టింది. మూడు కలర్ వేరింయట్లలో ఈఫోన్ వచ్చింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470