డిసెంబర్ 11న విడుదల కానున్న అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2
మొబైల్ దిగ్గజం అసుస్ ఇండియాలో మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతుంది. జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 అనే పేరు తో అసుస్ కంపెనీ విడుదల చేయనుంది.
మొబైల్ దిగ్గజం అసుస్ ఇండియాలో మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతుంది. జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 అనే పేరు తో అసుస్ కంపెనీ విడుదల చేయనుంది.ఈ కొత్త ఫోన్ గతంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో బారి సేల్స్ చేసిన అసూస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1కి అడ్వాన్స్ వెర్షన్ గా రాబోతుంది.అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఫోన్ డిసెంబర్ 11వ తేదీన విడుదల కానుంది . అయితే అసూస్ కంపెనీ ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా ప్రకటించలేదు.

ఫీచర్లు(అంచనా)...
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

గతంలో వచ్చిన జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 ధర ,ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...
ఫీచర్లు....
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ధర....
అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 3జీబీ ర్యామ్/ 32జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్ ధర రూ.10,999, 4జీ ర్యామ్/ 64జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్ ధర రూ.12,999, 6జీ ర్యామ్/ 64జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్ ధర రూ.14,999 .

5000 ఎంఏహెచ్ బ్యాటరీ....
5.99 అంగుళాల(18:9) ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ అసుస్ జెన్‌ఫోన్ ప్రొ ఎం1 ఫోన్ యొక్క ప్రత్యేకత.


Click it and Unblock the Notifications








