ఈ నాలుగు ఫోన్ల పై రూ.5000 వరకు శాశ్వత తగ్గింపు ధర ప్రకటించిన అసూస్

తైవాన్‌కు చెందిన మొబైల్‌ మేకర్‌ అసుస్‌ గతంలో Zenfone Max Pro M1, Zenfone Max Pro M2, Zenfone Max M2 మరియు Zenfone 5Z లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

|

తైవాన్‌కు చెందిన మొబైల్‌ మేకర్‌ అసుస్‌ గతంలో Zenfone Max Pro M1, Zenfone Max Pro M2, Zenfone Max M2 మరియు Zenfone 5Z లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ నాలుగు స్మార్ట్‌ఫోన్ల పై శాశ్వత ధరలను తగ్గిస్తున్నట్టు అసుస్‌ ప్రకటించింది.తగ్గిన ధరలు ఈ రోజు నుంచి అనగా మార్చ్ 2 నుంచి అమలు కానున్నాయి.ఆసక్తిగల వారు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.తగ్గిన ధరలను ఒకసారి పరిశీలిస్తే

రోజుకి 1.5జీబీ డేటా అందిచే జియో బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నారా...?రోజుకి 1.5జీబీ డేటా అందిచే జియో బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నారా...?

Asus Zenfone Max Pro M1

Asus Zenfone Max Pro M1

3జీబీ /32జీబీ
అసలు ధర : రూ. 9,999
ప్రస్తుత ధర : రూ. 8,499

4జీబీ/64జీబీ
అసలు ధర : రూ. 11,999
ప్రస్తుత ధర : రూ. 10,499

6జీబీ/64జీబీ
అసలు ధర : రూ. 13,999
ప్రస్తుత ధర : రూ. 12,499

ఫీచర్లు....

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

Asus Zenfone Max Pro M2:

Asus Zenfone Max Pro M2:

3జీబీ/32జీబీ
అసలు ధర : రూ. 12,999
ప్రస్తుత ధర : రూ. 9,999

4జీబీ/64జీబీ
అసలు ధర : రూ. 14,999
ప్రస్తుత ధర : రూ. 11,999

6జీబీ/64జీబీ
అసలు ధర : రూ. 16,999
ప్రస్తుత ధర : రూ. 13,999

ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Asus Zenfone 5Z

Asus Zenfone 5Z

6జీబీ/64జీబీ
అసలు ధర : రూ. 29,999
ప్రస్తుత ధర : రూ. 24,999

6జీబీ/128జీబీ
అసలు ధర : రూ. 32,999
ప్రస్తుత ధర : రూ. 27,999

8జీబీ/256జీబీ
అసలు ధర : రూ. 36,999
ప్రస్తుత ధర : రూ. 31,999

ఫీచర్లు...

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Asus Zenfone Max M2

Asus Zenfone Max M2

3జీబీ /32జీబీ
అసలు ధర : రూ. 9,999
ప్రస్తుత ధర : రూ. 8,499

4జీబీ /64జీబీ
అసలు ధర : రూ. 11,999
ప్రస్తుత ధర : రూ. 10,499

ఫీచర్లు...

6.3 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Asus Zenfone Max Pro M2, Zenfone 5Z, and more Asus phones get permanent India price cut: Here are new prices.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X