Home
Mobile

ఒకేసారి రెండు కొత్త ఫోన్లతో దూసుకొస్తున్నఆసుస్

తైవాన్ టెక్నాలజీ దిగ్గజం ఆసుస్ (Asus) రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఈ రోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది.

తైవాన్ టెక్నాలజీ దిగ్గజం ఆసుస్ (Asus) రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఈ రోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. Asus ZenFone Max Pro M2 అలానే ZenFone Max M2 మోడల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మార్కెట్‌లోకి తెచ్చిన ఆసుస్ 'ZenFone Max Pro M1' కి కొనసాగింపుగా 'ZenFone Max Pro M2'ను నాచ్‌ డిజైన్‌తో తీసుకురానుంది. ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఈ రోజు మధ్యాహ్నం 12:00PM కి జరగనుంది.

Asus ZenFone Max Pro M2 ధర...

Asus ZenFone Max Pro M2 ధర...

మిడ్ నైట్ బ్లూ ,కాస్మిక్ బ్లూ కలర్ వేరియెంట్లలో రూ.19,140 ధరకు వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్ లో లభ్యం కానుంది.

 

 

ఫీచర్లు...

ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Asus ZenFone Max M2 ధర...

Asus ZenFone Max M2 ధర...

బ్లాక్, బ్లూ, గోల్డ్ కలర్ వేరియెంట్లలో రూ.13,810 ధరకు వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్ లో లభ్యం కానుంది.

ఫీచర్లు...

ఫీచర్లు...

6.3 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

గతంలో వచ్చిన ZenFone Max Pro M1 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

గతంలో వచ్చిన ZenFone Max Pro M1 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

5.99 ఇంచ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 16 డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 5.0, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

More from GizBot

Best Mobiles in India

English summary
Asus ZenFone Max Pro M2, ZenFone Max M2 India Launch Set for Today, How to Watch Live Stream.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X