అసుస్ జెన్‌ఫోన్ సిరీస్ (విశ్లేషణాత్మక వీడియో రివ్యూ)

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ అసుస్ తాజాగా ఇండియన్ మార్కెట్లోకి జెన్‌ఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను అసుస్ ఇండియా బుధవారం దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. జెన్‌ఫోన్ 4 (ధర రూ.5,999), జెన్‌ఫోన్ 5 (8జీబి వర్షన్ ధర రూ.12,999, 16జీబి వర్షన్ ధర రూ.13,999), జెన్‌ఫోన్ 6 (ధర రూ.17,999) శ్రేణిల్లో ఈ ఫోన్‌లను అందుబాటులో ఉంచారు. ఈ జెన్‌ఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ముందుగా అసుస్, సీఈఎస్ 2014 టెక్నాలజీ ట్రేడ్ ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించింది.

 

అసుస్ జెన్‌ఫోన్ 6 కీలక స్పెసిఫికేషన్‌‌లను పరిశీలించినట్లయితే... 6 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2580 ప్రాసెసర్, పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్ 544 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్ గ్రేడబుల్), జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రోసిమ్), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 9.9 మిల్లీమీటర్ల మందం, బరువు 196 గ్రాములు, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటిరీ.

అసుస్ జెన్‌ఫోన్ సిరీస్ ఫోటో గ్యాలరీ..

 అసుస్ జెన్‌ఫోన్ సిరీస్

అసుస్ జెన్‌ఫోన్ సిరీస్

అసుస్ జెన్‌ఫోన్ సిరీస్

తైవాన్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ అసుస్ తాజాగా ఇండియన్ మార్కెట్లోకి జెన్‌ఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకువచ్చింది.

అసుస్ జెన్‌ఫోన్ సిరీస్

అసుస్ జెన్‌ఫోన్ సిరీస్

 

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను అసుస్ ఇండియా బుధవారం దేశీయ మార్కెట్లో విడుదల చేసింది

 

అసుస్ జెన్‌ఫోన్ సిరీస్

అసుస్ జెన్‌ఫోన్ సిరీస్

జెన్‌ఫోన్ 4 (ధర రూ.5,999), జెన్‌ఫోన్ 5 (8జీబి వర్షన్ ధర రూ.12,999, 16జీబి వర్షన్ ధర రూ.13,999), జెన్‌ఫోన్ 6 (ధర రూ.17,999) శ్రేణిల్లో ఈ ఫోన్‌లను  అందుబాటులో ఉంచారు.

 

అసుస్ జెన్‌ఫోన్ సిరీస్
 

అసుస్ జెన్‌ఫోన్ సిరీస్

ఈ జెన్‌ఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ముందుగా అసుస్, సీఈఎస్ 2014 టెక్నాలజీ ట్రేడ్ ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించింది.

అసుస్ జెన్‌ఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed khMtG7xAamg?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

అసుస్ జెన్‌ఫోన్ 5 కీలక స్పెసిఫికేషన్‌‌లను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2580 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ( ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్‌గ్రేడబుల్), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో సిమ్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ (8జీబి/16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 2110 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

అసుస్ జెన్‌ఫోన్ 4 కీలక స్పెసిఫికేషన్‌‌లను పరిశీలించినట్లయితే... 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 800x480పిక్సల్స్) టీఎఫ్టీ కెపాసిటివ్మల్టీటచ్ ప్యానల్, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2520 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్‌గ్రేడబుల్), జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో సిమ్), 5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఇంటర్నల్ మెమరీ (8జీబి/16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 1600 ఎమ్ఏహెచ్ లితియమ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X