Home
Mobile

23 ఎంపీ కెమెరాతో Asus ZenFone V

అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'జెన్‌ఫోన్ V' ను తాజాగా యుఎస్ మార్కెట్లో విడుదల చేసింది. తన పార్టనర్ అయిన Verizonతో కలిసి ఈ ఫోన్ ను వినియోగదారులకు అందించింది.

By Hazarath

అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'జెన్‌ఫోన్ V' ను తాజాగా యుఎస్ మార్కెట్లో విడుదల చేసింది. తన పార్టనర్ అయిన Verizonతో కలిసి ఈ ఫోన్ ను వినియోగదారులకు అందించింది. రూ.25,085 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. అయితే ఇది మార్కెట్లోకి ఎప్పుడు వెళుతుంది..? ఏ రంగుల్లో లభిస్తుంది..? ఇండియాలో దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయాలను కంపెనీ ఇంకా చెప్పలేదు. కేవలం ఫోన్ లాంచ్ విషయాన్ని మాత్రమే వెబ్‌సైట్లో పొందుపరిచారు.

Asus ZenFone V

జెన్‌ఫోన్ V ఫీచర్లు

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.15 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 23 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Asus ZenFone V With 23-Megapixel Rear Camera, Snapdragon 820 SoC Launched Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X