మరో విప్లవం.. రూ.15,990కే ప్రీమియమ్ క్వాలిటీ 4జీబి ర్యామ్ ఫోన్

చైనా బ్రాండ్‌లకు ధీటుగా హాంగ్ కాంగ్ కంపెనీ ఒకటి 4జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసంది. iberry సంస్థ తన Auxus సిరీస్ నుంచి 4X పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రత్యేకమైన unibodyతో వస్తోన్న ఈ ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,990. ఈ డ్యుయల్ సిమ్ 4జీ హ్యాండ్‌సెట్ ebay.com ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

Read More : Lyf స్మార్ట్‌ఫోన్‌ల పై ఏడాది పాటు 4జీ ఇంటర్నెట్ ఉచితం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

iBerry Auxus 4X పూర్తి స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),

ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటంగ్ సిస్టం,

ప్రాససెర్ ఇంకా ర్యామ్

2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ హీలియో పీ10 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్3 ర్యామ్,

కెమెరా

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ - ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

స్టోరేజ్

32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

బ్యాటరీ

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ 4X క్విక్ చార్జ్ సపోర్ట్,

కనెక్టువిటీ ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో),

ఇతర సాఫ్ట్‌వేర్ ఫంక్షన్స్

ఫోన్‌లో పొందుపరిచిన ఇతర సాఫ్ట్‌వేర్ ఫంక్షన్స్ (స్మార్ట్ కీ, ఈ-టచ్, బ్లాక్ స్ర్కీన్ గెస్ట్యర్).

రగ్గుడ్ మాటీ ఫినిష్‌

రగ్గుడ్ మాటీ ఫినిష్‌తో వస్తోన్న ఈ ఫోన్ 148.40x74.20x7.30 మిల్లీ మీటర్ల చుట్టకొలతతో మరింత తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కు ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ సమకూర్చిన LTPS OGS స్ర్కీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

 

ఎవరు విక్రయిస్తున్నారు..?

iBerry Auxus 4X స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ebay.com ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iBerry Auxus 4X With 4GB RAM, 13-Megapixel Camera Launched at Rs.15,990. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot