ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా ఎస్ఎంఎస్ పంపవచ్చు

Posted By:

ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా ఎస్ఎంఎస్ పంపవచ్చు

ఇంట్లో ఉన్న మీరు మీ మిత్రునికి అత్యవసరంగా ఓ మొబైల్ సందేశాన్ని పంపవలిసి వచ్చింది. అదే సమయంలో మీ ఫోన్‌లో ఛార్జింగ్ లేదు. ఛార్జర్ కూడా పనిచేయకపోవటంతో మీ పరిస్థితి గందరగోళంలో పడింది. ఏంచేస్తారు..?. అత్యవసర సమాచారాన్ని మీ మిత్రునితో ఏలా షేర్ చేసుకుంటారు..?

స్మార్ట్‌ఫోన్‌లో ఛార్జింగ్ లేకున్న సందేశాలను పంపుకునే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వృద్ధి చేయటం జరిగింది. ఈ సాంకేతికత పేరు ‘యాంబియంట్ బ్యాక్‌స్కేటర్'(ambient backscatter). ఈ సాంకేతికత వైర్‌లైస్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ సాంకేతికతతో కూడిన ఓ యాంటెనాను మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌కు అనుసంధానించటం ద్వారా ఛార్జింగ్‌లేని సందర్భాల్లో అత్యవసర సందేశాలను పంపుకోవచ్చు. యాంబియంట్ బ్యాక్‌స్కేటర్ యాంటీనా ద్వారా మీరు పంపిన సందేశాన్ని రిసీవ్ చేసుకునే స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ ఇదే తరహా యాంటీనాను కలిగి ఉండాలి. యాంబియంట్ బ్యాక్‌స్కేటర్ వ్యవస్థ టీవీ సిగ్నల్స్ ఆధారంగా సమాచారాన్ని చేరవేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Battery-free wireless could send text messages after your phone dies

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot