నోకియా లుమియా 800లో బ్యాటరీ బ్యాక్‌అప్ ప్రాబ్లమ్

By Super
|
Nokia Lumia 800


త్వరలో మొబైల్ మార్కెట్లోకి విడుదల కానున్న నోకియా లుమియా 800 స్మార్ట్ ఫోన్ పైనే మొబైల్ అభిమానుల కళ్లన్నీ. ఐతే కొత్తగా అందిన సమాచారం ప్రకారం నోకియా లుమియా 800 స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాక్ అప్‌తో సతమతమవుతుందని సమాచారం. నోకియా లుమియా 800 స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాక్‌అప్ పై లండన్‌లో ఇప్పటికే డజన్ల కొద్ది కంప్లైంట్స్ నోకియా ఆఫీసుకి చేరాయని లండన్ ప్రముఖ దినపత్రిక ప్రచురించింది.

యూజర్స్ ఇచ్చిన కంప్లైంట్స్ ప్రకారం ఛార్జింగ్ పుల్‌గా పెట్టిన తర్వాత కొన్ని గంటలకే ఛార్జింగ్ డౌన్ అవుతుందని సమాచారం. అంతేకాకండా రాత్రి మొత్తం పూర్తిగా ఛార్జింగ్ పెట్టి, తెల్లవారుజామున గనుక చూస్తే 35శాతం ఛార్జింగ్ డౌన్ అయినట్లు ఓ యూజర్ వెల్లడించాడు. ఐతే నోకియా ప్రతినిధులు వెల్లడించిన దాని ప్రకారం చూస్తే, నోకియా లుమియా 800 స్మార్ట్ ఫోన్ ఎక్కవ కాలం బ్యాటరీ మన్నికను కలిగి ఉంటుందని నోకియా వరల్డ్‌లో తెలపడం జరిగింది.

నోకియా లుమియా 800 మొబైల్ ప్రత్యేకతలు:

* 1.4GHz Qualcomm Snapdragon S2 processor

* 3.7″ AMOLED ClearBlack curved display (800 x 480)

* 8-megapixel rear camera (720p HD video)

* 16GB onboard storage

* HSPA+

* Windows Phone 7.5 Mango

* FM Radio

* TV Output

* Bluetooth

* WiFi

* GPS

* Dimensions: 116.5 mm x 61.2 mm x 12.1 mm

* Weight: 142g

* Battery: 1,450mAh

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X