రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

Written By:

LeEco కెంపెనీ బుధవారం తన లీ 2, లీ మాక్స్ 2 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే ఈవెంట్‌లో భాగంగా తన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన lemall.comను లీఇకో పరిచయం చేసింది. లీఇకోకు సంబంధించిన అన్ని ఉత్పత్తులను ఇక పై ఈ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

రూ.1కే  LeEco లీ2 ఫోన్, త్వరపడండి

Read More : వీటి విషయంలో చీప్ క్వాలిటీ వద్దు

తన సొంత ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన లీమాల్.కామ్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఓ బృహత్తరమైన ఆలోచనతో లీఇకో ముందుకొచ్చింది. ఈ సైట్ ద్వారా లీఇకో లీ2ను కొనుగోలు చేసే మొదటి 300 మంది కస్లమర్‌లకు రూ.11,999విలువ చేసే ఫోన్‌ను రూ.1కే అందించాలని కంపెనీ నిర్ణయించుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిజిస్టేషన్స్ ప్రక్రియ జూన్ 15 నుంచి ప్రారంభం

రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

ఈ ఫోన్ మొదటి సేల్‌కు సంబంధించిన రిజిస్టేషన్ప్ ప్రక్రియ lemall.com వెబ్‌సైట్‌లో జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫోన్ ముందగా రిజిస్టర్ చేసుకున్న మొదటి 300 మందికి రూ.1కే ఈ ఫోన్ సొంతమయ్యే అవకాశం ఉంటుంది.

లీఇకో లీ2 ప్రత్యేకతలు

రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

లీఇకో లీ2 ప్రత్యేకతలు

రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

స్నాప్‌డ్రాగన్ 652 ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్

మెమరీ,

 

లీఇకో లీ2 ప్రత్యేకతలు

రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4G VoLTE, బ్లుటూత్, వై-ఫై, డ్యుయల్ సిమ్ సపోర్ట్, యూఎస్బీ టైప్ - సీ),

లీఇకో లీ2 ప్రత్యేకతలు

రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ అవసరం లేకుండా సీడీఎల్ఏ టైప్ - సీ జాక్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

ఏడాది ఉచిత లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌తో

రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

లీఇకో లీ2 స్మార్ట్‌ఫోన్‌‌ను ఏడాది ఉచిత లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌తో లీఇకో అందిస్తోంది.రూ.4,999 విలువ చేసే ఈ ఉచిత ప్యాకేజీ ద్వారా యూజర్లు అనేక సర్వీసులను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

 

Le Vidi

రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలో భాగంగా లీ 1ఎస్ ఇకో యూజర్లు Le Vidi పేరుతో వీడియో ఆన్ డిమాండ్ సర్వీసులను ఆస్వాదించవచ్చు. ఈ సేవలను Eros Now సహకారంతో లీ ఇకో అందించనుంది.

 

Le Live

రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

మరో సర్వీస్ Le Liveలో భాగంగా YuPP TV అందించే 100కు పైగా టీవీ ఛానళ్లను ఫోన్‌లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు.

 

Le Music

రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

హంగామా మ్యూజిక్ భాగస్వామ్యంతో అందిస్తోన్న Le Music సర్వీస్ ద్వారా 35 లక్షల పాటలతో పాటు లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్‌లను ఆస్వాదించవచ్చు.

Le Drive

రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

మరో సర్వీస్ లీఇకో డ్రైవ్‌‍లో భాగంగా ప్రతి ఒక్క యూజర్ 5TB పర్సనల్ క్లౌడ్ స్టోరేజ్ స్పేస్‌ను పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Be the Lucky Ones to Get the LeEco Le 2 at Just Re 1!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot