Just In
- 4 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్‌లైన్ లో స్పెసిఫికేషన్‌లు లీక్ ..!
- 7 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్‌లు కూడా..!
- 10 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్‌లు!
- 12 hrs ago
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Don't Miss
- News
Lady: భార్యను చంపేసిన భర్త జంప్, అసలు మ్యాటర్, క్లైమాక్స్ లో అంతే, ఏం జరిగిందంటే!
- Movies
Pathaan Day 6 Collections: షారుక్ ప్రభంజనం.. కలెక్షన్స్ తగ్గినా సరికొత్తగా రికార్డుల మోత! వసూళ్లు ఎంతంటే?
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
కుపర్టినో దిగ్గజం యాపిల్ తన తరువాతి జనరేషన్ ఐఫోన్ 5ఎస్‌ను మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఇదే కార్యక్రమంలో యాపిల్ తన మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ ఐఫోన్5సీని కూడా యాపిల్ ఆవిష్కరించింది. ఐఫోన్5తో పోలిస్తే ఐఫోన్5ఎస్ అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను కలిగి ఉంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
ఐఫోన్ 5ఎస్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఐఫోస్ 5ఎస్‌లో పొందుపరిచిన 10 విప్లవాత్మక ఫీచర్లు... ఏ7 చిప్, 64-బిట్ ఆర్కిటెక్షర్: ఐఫోన్ 5ఎస్‌లో పొందుపరిచిన ఏ7 చిప్ 64-బిట్ ఆర్కిటెక్షర్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ చిప్ యాపిల్ ముందు వర్షన్ ఏ6 చిప్‌తో పోలిస్తే వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. తద్వారా ఐఫోన్ 5ఎస్ లోని గ్రాపిక్ ఇంకా సీపీయూ పనితీరు నిరాటంకంగా కొనసాగుతుంది.
టచ్ ఐడీ: టచ్ ఐడీ.. ఐఫోన్ 5ఎస్‌లో ఏర్పాటు చేసిన ఈ సరికొత్త ఫింగర్ ప్రింట్ ఐడెంటిటీ సెన్సార్ ఫోన్ హోమ్ బటన్‌కు అనుసంధానించబడి ఉంటుంది. ఈ ఫీచర్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా, వివిధ ఆన్‌లైన్ కొనుగోళ్ల సమయంలో ఈ ఫింగర్ ప్రింట్ గుర్తింపు వ్యవస్థ ఉపయోగపడుతుంది.
సరికొత్త ఎమ్7 ప్రాసెసర్: ఐఫోన్ ఎస్‌లో అమర్చిన ఎమ్7 మోషన్ ప్రాసెసర్ బ్యాటరీ బ్యాకప్‌ను మరింత పెంచతుంది. అంతేకాకుండా, ఫోన్‌లోని యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, కంపాస్ సెన్సార్లకు సంబంధించిన పనితీరును చక్కబెడుతుంది. క్
రింది స్లైడ్‌షోలో ఐఫోన్ 5ఎస్ కోసం రూపొందించబడిన ప్రత్యేక ఫోన్ కేస్‌లను చూడొచ్చు..

యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
M-Edge Trina Turk Collection

యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
Sena Lugano Wallet

యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
SwitchEasy Tones

యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
SwitchEasy Lanyard

యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
The Snugg iPhone 5S Real Bamboo Wood Case

యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
SwitchEasy Tones

యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
OtterBox Defender

యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
Case-Mate Glam

యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
యాపిల్ కొత్ ఐఫోన్ కోసం అందమైన ఫోన్ కేస్‌లు
Proporta iPhone 5S Case
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470