అరబ్ నుంచి ఇండియాకు త్వరలో..?

By Prashanth
|
Bee 7100


మొబైల్ తయారీ రంగంలో చిన్న పరిశ్రమగా మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతున్న ‘బీ మొబైల్స్’ తన తొలి ఆండ్రాయిడ్ ఆధారిత హ్యాండ్ సెట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘బీ 7100’ మోడల్‌లో డిజైన్ కాబడిన్ ఈ డివైజ్‌ను ‘యాక్సియమ్ టెలికామ్’ ద్వారా అరబ్ ఎమిరేట్స్‌లో విడుదల చేశారు. వినియోగదారుడి డబ్బుకు రెట్టింపు ప్రతిఫలాన్ని అందించే విధంగా ఈ ఫోన్ పనితీరు ఉంటుందని ప్రశంసలు వినిపిస్తున్నాయి.

‘బీ 7100’ ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం, * 2 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, * వీజీఏ సెకండరీ కెమెరా, * వీడియో రికార్డింగ్ సౌలభ్యత, * ఫోన్ డిస్‌ప్లే 2.8 అంగుళాలు టచ్ స్ర్కీన్ టైప్, * డ్యూయల్ సిమ్, * 4జీబి ఇంటర్నల్ మెమరీ, * వై-ఫై, * బ్లూటూత్, * మైక్రో యూఎస్బీ ఫోర్ట్, * ఎఫ్ఎమ్ రేడియో, * లితియమ్ ఐయాన్ 1000mAh బ్యాటరీ, * 4 గంటల టాక్ టైమ్, 160 గంటల స్టాండ్ బై టైమ్, ఇండియన్ మార్కెట్లో బీ 7100 అంచనా ధర రూ.5,500.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X