Home
Mobile

బీట్ వేయించడానికి సిద్దమైన బీటెల్ డ్యూయల్ సిమ్ ఫోన్

By Super
Beetel GD470
ఇండియాలో డ్యూయల్ సిమ్‌తో పాటు టచ్ స్క్రీన్ ఫెసిలిటీ ఉంటే ఆ మొబైల్స్ మార్కెట్లో హాట్ కేకుల్లాగా అమ్ముడై పోతున్నాయి. దీనిని క్యాష్ చేసుకునేందుకు గాను ప్రతియొక్క మొబైల్ తయారీదారు తమ తమ కంపెనీల నుండి టచ్ స్క్రీన్ ఫీచర్‌తోపాటు, డ్యూయల్ సిమ్ ఫీచర్‌‌ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీటెల్ కంపెనీ భారతదేశ ప్రజల మనసు దొచుకునేందుకు గాను డ్యూయల్ సిమ్‌ని విడుదల చేసేందుకు సిద్దమైంది.

బీటెల్ విడుదల చేయనున్న డ్యూయల్ సిమ్ మొబైల్ పేరు బీటెల్ జిడి470. బీటెల్ జిడి470 మొబైల్ ఫోన్ టిఎఫ్‌టి కెపాసిటివ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండడంతో పాటు 2.8 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంది. బార్ మోడల్ విభాగంలో విడుదలైన ఈ మొబైల్ ఫోన్ బరువు సుమారుగా 93గ్రాములుగా ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. బీటెల్ జిడి470 మొబైల్ ఫోన్ ప్రత్యేకతలను క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే...


బీటెల్ జిడి470 మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Beetel
మోడల్: GD470
బరువు: 93 G
ఫామ్ ప్యాక్టర్: Bar
చుట్టుకొలతలు: 99x56x13.5 MM
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 MHz | GSM 900 / 1800 MHz
డ్యూయల్ సిమ్: Yes, Dual SIM
టచ్ స్క్రీన్: Yes, Full Touch Screen

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 2.8 inches, TFT Full Touchscreen
డిస్ ప్లే సైజు: Beetel GD470 has a display size of 240 x 320 px

కెమెరా
కెమెరా: Yes, 1.3 Mega Pixels Camera
కెమెరా రిజల్యూషన్: 1280 x 1024 Pixels
కెమెరా జూమ్: Yes, Digital Zoom
కెమెరా వీడియో: Yes
కెమెరా వీడియో రికార్డింగ్: Yes
వీడియో ప్లేయర్: Yes, Video Formats : MP4, 3GP, AVI at 25fps

సాప్ట్ వేర్
గేమ్స్ : Yes, Java Games
జావా: Yes
బ్రౌజర్: Yes, WAP Browser

బ్యాటరీ
స్టాండ్ బై టైమ్: Up to 200 hours
టాక్ టైమ్: Up to 3-4 hours
Li-ion: 1000 mAH

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: Yes
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 8GB
మొమొరీ స్లాట్: Yes, Micro SD/T-Flash Card

మెసేజింగ్ ఫీచర్స్
ఎస్ ఎమ్ ఎస్: Yes
ఎమ్ ఎమ్ ఎస్: Yes
ఈ మెయిల్: No

మ్యూజిక్
రింగ్ టోన్: Vibration, MIDI, AMR, Polyphonic, AAC, MP3
ఎఫ్ ఎమ్ రేడియో: Yes, FM Radio with Recording, FM Alarm
మ్యూజిక్: Yes, MP3 Player
స్పీకర్స్: Yes
హెడ్ సెట్: Yes

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
బ్లూటూత్: Yes, Bluetooth with A2DP
వైర్ లెస్ ప్రోటోకాల్: No
బ్లూటూత్ పోర్ట్: Yes, USB Port
ఎడ్జి: No
ఇన్‌ప్రా రెడ్: No
మొబైల్‌తో పాటు లభించేవి: Handset, Battery, Charger, Earphone, USB Cable, User Manual, Warranty Card
మొబైల్‌తో పాటు కలర్:Black

ధర సుమారుగా: రూ 2,800/-.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X