బీటెల్ నుంచి టచ్ స్ర్కీన్ మొబైల్ ఫోన్!!

Posted By: Prashanth

బీటెల్ నుంచి టచ్ స్ర్కీన్ మొబైల్ ఫోన్!!

 

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘బీటెల్’ తాజాగా టచ్‌స్ర్కీన్ హ్యాండ్‌సెట్‌ను డిజైన్ చేసింది. ‘జీడీ 777’గా రూపుదిద్దుకున్న ఈ ఫోన్ సమర్ధవంతమైన టచ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అన్ని వర్గాలు వినియోగదారులను ఆకట్టకునే క్రమంలో ఈ మొబైల్ ధరను రూ.5,500గా నిర్థారించారు.

ఫీచర్లు:

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2592 x 1944పిక్సల్స్), 5.0 మెగా పిక్సల్ కెమెరా, వీడియో రికార్డింగ్, వైఫై, జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, డ్యూయల్ సిమ్, క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, మన్నికైన బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot