ఐఫోన్ 7కు షాకిచ్చిన వన్‌ప్లస్‌ 5

మార్కెట్లో లేటెస్ట్‌గా లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌ప్లస్ 5 ఒకటి. వన్‌ప్లస్ కంపెనీ నుంచి లాంచ్ అయిన ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ అలానే స్పెసిఫికేషన్స్ పరంగా ఐఫోన్ 7 ప్లస్‌కు సవాల్ విసురుతోంది.

ఐఫోన్ 7కు షాకిచ్చిన వన్‌ప్లస్‌ 5

డిజైనింగ్ అలానే కెమెరా విషయంలో ఈ రెండు ఫోన్‌లు కొద్దిగా దగ్గర పోలికలను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో PhoneBuff అనే యూట్యూబ్ ఛానల్ ఈ రెండు ఫోన్‌ల మధ్య స్పీడ్ టెస్ట్‌ను నిర్వహించంగా ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. స్పీడు టెస్ట్‌లో భాగంగా ఈ రెండు ఫోన్‌ల మధ్య హోరాహోరీ పోరు నడిచినప్పటికి బలుమైన ర్యామ్ను కలిగి ఉండటం చేత వన్‌ప్లస్ 5 పోటీలో విజేతగా నిలిచింది. ఆ వీడియోను ఇక్కడ చూడొచ్చు...

English summary
Believe it or not! OnePlus 5 beats iPhone 7 Plus in speed test video. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot