108MP కెమెరా క్వాలిటీ క‌లిగిన‌ బెస్ట్ SmartPhone లు ఇవే!

|

SmartPhone యూజ‌ర్లు చాలా మంది మంచి కెమెరా క్వాలిటీ క‌లిగి మొబైల్ కోసం తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. ముఖ్యంగా యువ‌త తాము ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మిత్రుల‌తో క‌లిసి ఫొటోలు, వీడియోలు తీసుకోవ‌డానికి మంచి కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలో చాలా కంపెనీలు మిడ్ రేంజ్ ధ‌ర‌ల్లో మంచి అప్‌గ్రేడెడ్ వ‌ర్ష‌న్ మొబైల్స్‌ను విడుద‌ల చేస్తున్నాయి. కెమెరా ప‌రంగా, ఇత‌ర ఫీచ‌ర్ల ప‌రంగా అందుబాటు ధ‌ర‌ల్లోనే అత్యుత్త‌మ స్థాయి క్వాలిటీల‌ను అందిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మిడ్ రేంజ్ ధ‌ర‌ల్లో 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో కెమెరాల్ని అందిస్తున్న బెస్ట్ SamrtPhones పై ఓ లుక్కేద్దాం.

 

Motorola Edge 20 Fusion:

Motorola Edge 20 Fusion:

భార‌త మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.18,999 గా కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించి కెమెరా స‌హా ఇత‌ర‌త్రా ఫీచ‌ర్ల‌ను చూద్దాం.

ఈ మొబైల్ కు 6.67 అంగుళాల full-HD + AMOLED 90Hz డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Octa Core with MediaTek Dimensity 800U (MT6873V) 7nm ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఇది 6GB / 8GB RAM, 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. దీనికి ట్రిపుల్ కెమెరా సెట‌ప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్ర‌ధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంది. ఇక మిగ‌తా రెండు కెమెరాలు ఒక‌టి 8మెగా పిక్సెల్‌, మ‌రొక‌టి 2 మెగా పిక్సెల్ క్వాలిటీ క‌లిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ క్వాలిటీ గ‌ల కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Xiaomi Redmi Note 11 Pro:
 

Xiaomi Redmi Note 11 Pro:

భార‌త మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.17,999 గా కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించి కెమెరా స‌హా ఇత‌ర‌త్రా ఫీచ‌ర్ల‌ను చూద్దాం.

ఈ మొబైల్ కు 6.67 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Octa Core MediaTek Helio G96 12nm ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఇది 6GB / 8GB RAM, 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. దీనికి నాలుగు కెమెరా సెట‌ప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్ర‌ధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంది. ఇక మిగ‌తా మూడు కెమెరాల్లో ఒక‌టి 8మెగా పిక్సెల్‌, మ‌రొ రెండు 2 మెగా పిక్సెల్ క్వాలిటీ క‌లిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీ గ‌ల కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Xiaomi Redmi Note 11 Pro Plus:

Xiaomi Redmi Note 11 Pro Plus:

భార‌త మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.19,999 గా కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించి కెమెరా స‌హా ఇత‌ర‌త్రా ఫీచ‌ర్ల‌ను చూద్దాం.

ఈ మొబైల్ కు 6.67 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Octa Core Snapdragon 695 8nm ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఇది 6GB RAM |128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ, 8GB RAM |128GB / 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. దీనికి ట్రిపుల్ కెమెరా సెట‌ప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్ర‌ధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంది. ఇక మిగ‌తా రెండు కెమెరాలు ఒక‌టి 8మెగా పిక్సెల్‌, మ‌రొక‌టి 2 మెగా పిక్సెల్ క్వాలిటీ క‌లిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీ గ‌ల కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Realme 9:

Realme 9:

భార‌త మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.18,999 గా కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించి కెమెరా స‌హా ఇత‌ర‌త్రా ఫీచ‌ర్ల‌ను చూద్దాం.

ఈ మొబైల్ కు 6.4 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Octa Core Snapdragon 680 6nm ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఇది 6GB / 8GB RAM, 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. దీనికి నాలుగు కెమెరాల‌ సెట‌ప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్ర‌ధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంది. ఇక మిగ‌తా మూడు కెమెరాల్లో ఒక‌టి 8మెగా పిక్సెల్‌, మ‌రొ రెండు 2 మెగా పిక్సెల్ క్వాలిటీ క‌లిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీ గ‌ల కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Moto G60:

Moto G60:

భార‌త మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.15,689 గా కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించి కెమెరా స‌హా ఇత‌ర‌త్రా ఫీచ‌ర్ల‌ను చూద్దాం.

ఈ మొబైల్ కు 6.8 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Snapdragon 732G Octa-Core ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఇది 6GB RAM |128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. దీనికి ట్రిపుల్ కెమెరా సెట‌ప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్ర‌ధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంది. ఇక మిగ‌తా రెండు కెమెరాలు ఒక‌టి 8మెగా పిక్సెల్‌, మ‌రొక‌టి 2 మెగా పిక్సెల్ క్వాలిటీ క‌లిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ క్వాలిటీ గ‌ల కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 6000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Xiaomi Redmi Note 11S:

Xiaomi Redmi Note 11S:

భార‌త మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.17,499 గా కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించి కెమెరా స‌హా ఇత‌ర‌త్రా ఫీచ‌ర్ల‌ను చూద్దాం.

ఈ మొబైల్ కు 6.43 అంగుళాల full-HD+AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Octa Core MediaTek Helio G96 12nm ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఇది 6GB RAM 64GB / 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ, 8GB RAM 128GB
ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. దీదీనికి నాలుగు కెమెరాల‌ సెట‌ప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్ర‌ధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంది. ఇక మిగ‌తా మూడు కెమెరాల్లో ఒక‌టి 8మెగా పిక్సెల్‌, మ‌రొ రెండు 2 మెగా పిక్సెల్ క్వాలిటీ క‌లిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీ గ‌ల కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Xiaomi Redmi Note 10 Pro Max:

Xiaomi Redmi Note 10 Pro Max:

భార‌త మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.19,499 గా కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించి కెమెరా స‌హా ఇత‌ర‌త్రా ఫీచ‌ర్ల‌ను చూద్దాం.

ఈ మొబైల్ కు 6.67 అంగుళాల full-HD+AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Octa Core with Snapdragon 732G 8nm ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఇది 6GB RAM, 64GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ, 6GB|8GB RAM, 128GB
ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. దీదీనికి నాలుగు కెమెరాల‌ సెట‌ప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్ర‌ధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంది. ఇక మిగ‌తా మూడు కెమెరాల్లో 8MP + 2MP + 5MP క్వాలిటీ క‌లిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీ గ‌ల కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5020mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Best Mobiles in India

English summary
Best 108MP Camera Smartphones Under Rs. 20,000 To Buy In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X